వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రైలు ప్రమాదం: 8 మంది మృతి (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బవేరియా: దక్షిణ జర్మనీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.

గాయపడ్డ వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మునిచ్‌కు 60 కిలోమీటర్ల దురంలో ఉన్న బవేరియా ప్రాంతంలోని బాద్ ఐబ్లింగ్ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ రైలు పూర్తిగా పట్టాలు తప్పింది.

దీంతో రైలుకు సంబంధించిన అన్ని బోగీలు తిరగబడటంతో ఎక్కువ మందికి గాయపడినట్లు రెస్కూ సిబ్బంది పేర్కొన్నారు. రైలు బోగీల శిథిలాల కింద చిక్కున్న ప్రయాణికులను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ప్రమాద ప్రాంతానికి ఎనిమిది రెస్క్యూ హెలికాప్టర్లు చేరుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒకే ట్రాక్‌పై వెళ్లుతున్న రెండు రైళ్లు రోసెన్‌హామ్, హోజ్‌కిర్చిన్ స్టేషన్ల మధ్య ఢీ కొన్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇంతటి పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లు రెండు కూడా పిల్లలను స్కూలుకు తీసుకెళ్తుంటాయి. అయితే ప్రస్తుతం జర్మనీలో కార్నివాల్ సీజన్ కావడంతో సెలవు దినంగా ప్రకటించారు.

జర్మనీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ, 150 మందికి గాయాలు

English summary
Two trains have crashed into each other in a head-on collision in southern Germany, killing at least four people and injuring more than 150.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X