వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత వ్యాపారి అమెరికాలో అరెస్టు, రుణం చెల్లించనందుకే ఇలా...

భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హండాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకుల నంుడి తీసుకొన్న రుణాలను చెల్లించని కారణంగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హండాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకుల నుండి తీసుకొన్న రుణాలను చెల్లించని కారణంగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

శుక్రవారం నాడు హాండాను యూఎస్ కోర్టులో హజరుపర్చారు. విచారణ నిమిత్తం ఆయనను బోస్టన్ కు తరలించారు. బోస్టన్ లో అల్పా ఒమెగా జ్యూయల్లర్స్ యజమానికి అయిన హండాకు వ్యాపారంలో నష్టం వచ్చింది.

Indian-American businessman arrested for defrauding lenders

దీంతో బ్యాంకుల నుండి తీసుకొన్న రుణాన్ని చెల్లించలేదు. అంతేకాదు 2007 డిసెబబర్ లో ఆయన అమెరికాను వదిలివెళ్ళఆడు. రూ.46.6 కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు ఎగవేశారని అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో హండా అమెరికాకు తిరిగి రాగానే లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేశారు.

ఆయనపై మోపిన అభియోగాలు రుజువైతే అమెరికా చట్లాల ప్రకారంగా 20 ఏళ్ళవరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని ఎప్ బి ఐ తెలిపింది

English summary
An Indian-American businessman, who previously owned a popular jewellery chain in Boston, has been arrested at the Los Angeles International Airport on his return from India on charges of defrauding his former lenders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X