వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజైన్: విచారణను ఎదుర్కొనేందుకు సిద్దమన్న మంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ మాజీ ప్రధాని కూతరు, ప్రస్తుతం ఆ దేశ కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న యూకో ఒబుచి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకి కారణం ఓట్లు కొనుగోలు చేయడంతో పాటు మేకప్ కోసం చేసిన ఖర్చులే. పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల మంత్రిగా యూకో ఒబుచి రాజీనామాకు ఆమోదం తెలిపారు ఆ దేశ ప్రధాని జపాన్ ప్రధాని షింజో.

ప్రధాని షింజోతో 30నిమిషాల పాటు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన యూకో ఒబుచి మాట్లాడుతూ "పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల మంత్రిగా ఉన్న నేను నిధులను దుర్వినియోగం చేశాను. నా సొంత సమస్యల వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. దీనికి బాధ్యతగా నా రాజీనామాని ప్రధానికి సమర్పించాను. దీనిపై విచారణను ఎదుర్కునేందుకు సిద్దం" అని అన్నారు.

Japan ministers Yuko Obuchi and Midori Matsushima quit

జపాన్ ప్రధానిగా షింజో అబే కేబినెట్ లో పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల మంత్రిగా ఆమె కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. జపాన్ ప్రధాని షింజో అబే కేబినెట్‌లో ఉన్న మహిళా మంత్రుల వల్ల తన ప్రభుత్వానికి సమస్యలు వస్తున్నాయంటూ జపాన్ మీడియా కోడై కూస్తుంది.

English summary
Japan's Justice Minister Midori Matsushima has resigned, hours after the resignation of Trade and Industry Minister Yuko Obuchi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X