వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: జపాన్‌లో రాత్రికి రాత్రే 50 అడుగుల పైకి భూమి, ఆప్ఘన్‌లో 52 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్‌లో రాత్రికి రాత్రే ఓ చోట భూమి 50 అడుగుల పైకి వచ్చింది! దాదాపు వెయ్యి అడుగుల పరిధిలో ఇది జరిగింది. తాము పడుకునేటప్పుడు లేని భూమి ఒక్కసారిగా రావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

సముద్ర మట్టానికి ఎత్తుగా దాదాపు వెయ్యి అడుగుల పరిధిలో భూమి పైకి వచ్చింది. జపాన్‌లోని ఐస్ లాండ్ హోక్కాయిడో ప్రాంతంలో రాత్రికి రాత్రే భూమి పైకి వచ్చింది. మంచు కరగడం లేదా ఇతర కారణాల వల్ల ఇది జరిగి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది మూడు నాలుగు రోజుల క్రితం జరిగింది.

Japanese island residents get seaside surprise as 1,000FOOT stretch of land rises above the surface overnight

30 నుండి 50 మీటర్ల ఎత్తుకు, వెయ్యి నుండి పదహారు వందల నలభై అడుగుల పొడవుతో, వంద మీటర్ల వెడల్పుతో పుట్టుకు వచ్చింది. అయితే, రాత్రి పూట ఆ ప్రాంతంలోని భూమి పైన ఏదో జరుగుతున్నట్లుగా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు.

ఆప్ఘనిస్తాన్‌లో కొండచరియలు విరిగి 52 మంది మృతి

ఆప్ఘనిస్తాన్ ఈశాన్య ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 52 మంది మృతి చెందారు. బదక్షాన్ ప్రావిన్సులో పెద్ద ఎత్తైన కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. విపరీతమైన మంచు పేరుకుపోవడంతో ఈ ప్రావిన్సుకు రహదారులు మూసుకుపోయాయి. కేవలం వాయువ్య మార్గం ద్వారా మాత్రమే వెళ్లే అవకాశముంది.

English summary
Japanese island residents get seaside surprise as 1,000FOOT stretch of land rises above the surface overnight
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X