వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే 500 పాక్ వెబ్‌సైట్ల హ్యక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వ వెబ్‌సైట్లపై హ్యకర్లు దాడిచేశారు.పాకిస్థాన్‌లోని 500 వెబ్‌సైట్లపై హ్యాకింగ్ జరిగిందని సమాచారం.

పాక్ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకొంది. హ్యాక్‌కు గురైన వెబ్‌సైట్లలో భారత్‌ను కీర్తిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో అక్కడి అధికారులు ఖంగుతిన్నారు.

Major Pakistani government sites hacked on 70th Independence Day

పాక్ ప్రభుత్వానికి చెందిన కీలకమైన వెబ్‌సైట్లు హ్యకింగ్‌కు గురికావడంతో ...ఆయా సేవలకు అంతరాయమేర్పడింది. ఈ వెబ్‌సైట్లను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.

లలూసెక్ ఇండియా అని పిలుచుకొంటున్న ఓ హ్యకర్ల బృందం ఈ హ్యకింగ్‌కు పాల్పడిందని పాకిస్థాన్ ఐటీ అధికారులు ప్రకటించారు. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.పాక్ హ్యకర్లు పలుమార్లు భారత సైట్లపై దాడిచేసేందుకు ప్రయత్నించడం..భారత్ ధీటుగా ఎదుర్కోవడం జరుగుతోంది.

English summary
In a major hacking attempt Indian hackers on 70th independence day of Pakistan have hacked several government websites and posted Indian flag and Indian anthem, officials in Pakistan Telecommunication authority officials said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X