వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు విమానాలు, స్వల్పంగా ఢీకొట్టుకొన్నాయి, ఏమైందంటే?

సింగపూర్ లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాయి.అతి సమీపం నుండి ఎదురెదురుగా వచ్చి చిన్న ప్రమాదానికి గురయ్యాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

సింగపూర్:సింగపూర్ లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాయి.అతి సమీపం నుండి ఎదురెదురుగా వచ్చి చిన్న ప్రమాదానికి గురయ్యాయి.

ఈ ఘటనలతో రెండు విమానాల్లోని వందలాది మంది ప్రయాణీకులు వణికిపోయారు. స్కూల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒకటి చైనాలోని టియాంజిన్ కు చాంగి ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరాల్సి ఉంది.

minor on ground accident between two planes in Singapore

అదే విమానాశ్రయంలో ఎమిరేట్స్ కు చెందిన విమానం ఈకె 405 . ఇది దుబాయ్ కు చెందిన విమానం. ఈ రెండు విమానాలు ఎయిర్ పోర్ట్ లో ఒకదానికి ఒకటి అనుహ్యంగా ఎదురెదురు వచ్చిన క్రమంలో స్కూల్ విమానానికి చెందిన ఎడమ రెక్క స్వల్పంగా ఈ కే 405 విమానాన్ని తాకింది.

ఈ సమయంలో ఈ రెండు విమానాల్లో 300 మంది ప్రయాణీకులు ఉన్నారు. 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనను చాంగి ఎయిర్ పోర్ట్ కూడ ధృవీకరించింది.

English summary
Hundreds of passengers on-board two planes had a miraculous escape when the wing of one aircraft came in contact with another while both were taxiing for take-off at the busy Changi airport here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X