వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ లో ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురుదెబ్బ.. ఆస్తులు సీజ్

పాకిస్తాన్ ప్రతిపక్ష నేత, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం (ఏటీసీ) శుక్రవారం షాకిచ్చింది. ఓ కేసులో విచారణకు హాజరుకానందుకు ఆయన ఆస్తులు సీజ్ చేయాల

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రతిపక్ష నేత, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం (ఏటీసీ) శుక్రవారం షాకిచ్చింది. ఇమ్రాన్‌ఖాన్, రాజకీయ నాయకుడిగా మారిన మతపెద్ద తహీరుల్ ఖాద్రీ‌ల ఆస్తులు సీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది.

వారిపై నమోదైన ఉగ్రవాద కేసులకు సంబంధించి కోర్టు విచారణకు హాజరుకానందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది. 2014లో ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఆందోళనలో హింస పెచ్చరిల్లింది. దీనికి కారణం వీరిద్దరేనంటూ సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

imran-khan

అయితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపించడంతో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెనుకంజ వేశారు. కాగా, ఈ కేసు విచారణకు ఇమ్రాన్, ఖాద్రీలు హాజరు కాకపోతుండడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు వారి ఆస్తులు సీజ్ చేయాల్సిందిగా ఆదేశించింది.

English summary
An Anti-Terrorism Court (ATC) in Islamabad on Friday issued orders to confiscate the properties and assets of Pakistan Tehreek-i-Insaaf (PTI) chairman Imran Khan and Pakistan Awami Tehreek (PAT) chief Tahirul Qadri for repeatedly failing to appear in hearings of terrorism cases registered against them. The order has been subsequently sent to relevant police stations and revenue boards for implementation. Earlier in February, an anti-terrorism court (ATC) of Islamabad on Friday issued perpetual warrants of arrest against chief Imran Khan and Tahirul Qadri in the case related to an attack on a senior police officer during the 2014 sit-ins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X