వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గత 80ఏళ్లలో నేపాల్‌లో ఇదే అతి పెద్ద భూకంపం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో నేపాల్‌లోని పలు నగరాల్లోని భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. దేశ రాజధాని ఖాఠ్మండులో భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. ఖాట్మండులోని ఇళ్లు, భవనాలు, పురాతన ఆలయాలు, చారిత్రాత్మక కట్టడాలు కుప్పకూలాయి.

దీంతో నేపాల్ ప్రభుత్వం అత్వవసర స్ధితిని ప్రకటించింది. భూకంపంలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల నుంచి భారీగా మృతదేహాలను బయటకు తీస్తున్నారు.

నేపాల్‌లో గత 80 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపంగా అధికారులు వెల్లడించారు. వరుస ప్రకంపనలతో భూమి కంపించడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం కూడా సంభవించింది.

1934లో బీహార్‌లో ఇలాంటి ప్రకంపనలు వచ్చాయని ఎంఐటీ శాస్త్రవేత్త పూర్ణచందర్‌రావు తెలిపారు. కాశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు భూకంప ప్రభావం ఉందని స్పష్టం చేశారు. నేపాల్‌లోని పలు పట్టణాలపై భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

ఈ భూకంప తీవ్రతకు నేపాల్‌లోని పలు నగరాల్లోని భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. భూకంప తీవ్రతకు తీవ్ర గాయాలుపాలైన ప్రజలకు చికిత్స అందిస్తోన్న నేపాల్ రాజధాని ఖాఠ్మండులోని మెడికేర్ ఆసుపత్రి.

 నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

ఈ భూకంప తీవ్రతకు నేపాల్‌లోని పలు నగరాల్లోని భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు.

నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

ఈ భూకంప తీవ్రతకు నేపాల్‌లోని పలు నగరాల్లోని భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు.

నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

ఈ భూకంప తీవ్రతకు నేపాల్‌లోని పలు నగరాల్లోని భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. భూకంపం సంభవించడంతో కోల్‌కత్తాలోని ఉద్యోగులు బయటకు పరుగులు తీసిన దృశ్యం.

 నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

నేపాల్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

భారత్‌లో కూడా భూమి కంపించంది. దీంతో భవనాల్లో నుంచి ఉద్యోగులు బయటక వచ్చి నిల్చున్న దృశ్యం.

నేపాల్ ప్రభుత్వం అత్యవసర స్ధితిని ప్రకటించింది.

నేపాల్ ప్రభుత్వం అత్యవసర స్ధితిని ప్రకటించింది.

దీంతో అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల నుంచి భారీగా మృతదేహాలను బయటకు తీస్తున్నారు.

English summary
A Major Earthquake in north India and Nepal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X