వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు వేల సంవత్సరాల దేవాలయం పేల్చేశారు

|
Google Oneindia TeluguNews

సిరియా: పురాతన దేవాలయాలపై ఇస్లామిక్ స్టేట్ తీవ్రాదుల కన్ను పడింది. పదే పదే పురాతన దేవాలయాలను కూల్చేస్తున్నారు. సిరియన్లకు పవిత్రమైన దేవాలయాలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక్కోక్కటి కూల్చేస్తున్నారు.

సిరియాలో పురాతన ఆలయంపై మరో సారి విరుచుకుపడ్డారు. సిరియన్లకు పవిత్రమైన బాల్ దేవాలయాన్ని బాంబులతో నేలమట్టం చేశారు. గత వారం బాల్ దేవాలయాన్నిబాంబులతో నేలమట్టం చేశారు.

 State militants damage ancient Bel Temple in Syria

క్రీ.శ. 32లో ఈ బాల్ దేవాలయాలను నిర్మించారు. ఈ దేవాలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాతన దేవాలయాలు మొత్తం నేలమట్టం చెయ్యడం ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు సరదా అయ్యింది. ఈ ప్రాంతానికి యునస్కో హెరిటేజ్ గుర్తింపు ఉంది.

దేవాలయాన్ని బాంబులతో పేల్చివేయడంతో ఆ ప్రాంతం మొత్తం దుమ్ముదూలితో నిండిపోయిందని స్థానికులు మీడియాకు చెప్పారు. బాంబు పేలుళ్ల వలన అనేక మంది చెవులు దెబ్బతిన్నాయని అక్కడి మానవహక్కుల సంఘం తెలిపింది.

English summary
The 2,000-year-old temple was part of the remains of the ancient caravan city of Palmyra in central Syria,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X