వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానాలు బంద్!: వణికిస్తున్న మంచు తుఫాను (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా తూర్పు తీరాన్ని మంచు తుపాను వణికిస్తోంది. వివిధ విమానాశ్రయాల్లో వెయ్యికి పైగా విమానాలను నిలిపేశారు. మరో ఐదువేలకు పైగా విమాన సర్వీసులు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.

న్యూయార్క్ రహదార్లపై నాలుగు అంగుళాల మేరకు మంచు పేరుకు పోవచ్చని భావిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అది 10 అంగుళాలకు చేరవచ్చంటున్నారు.

ఈ తుపాను సుమారు 2 కోట్ల మంది అమెరికన్లపై ప్రభావం చూపుతుందని, వీరంతా తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని జాతీయ వాతావరణ సేవల కేంద్రం కోరింది.

మంచు తుఫాను

మంచు తుఫాను

అమెరికా తూర్పు తీరాన్ని మంచు తుపాను వణికిస్తొన్న విషయం తెలిసిందే. ఓ కారు పైన మంచు గడ్డ కట్టుకు పోయిన దృశ్యం ఇలా...

మంచు తుఫాను

మంచు తుఫాను

అమెరికా తూర్పు తీరాన్ని మంచు తుపాను వణికిస్తొన్న విషయం తెలిసిందే. తమ ఇంటి పైన మంచు పేరుకు పోవడంతో దానిని తొలగిస్తూ...

మంచు తుఫాను

మంచు తుఫాను

అమెరికా తూర్పు తీరాన్ని మంచు తుపాను వణికిస్తోంది. వివిధ విమానాశ్రయాల్లో వెయ్యికి పైగా విమానాలను నిలిపేశారు. మరో ఐదువేలకు పైగా విమాన సర్వీసులు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.

మంచు తుఫాను

మంచు తుఫాను

న్యూయార్క్ రహదార్లపై నాలుగు అంగుళాల మేరకు మంచు పేరుకు పోవచ్చని భావిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అది 10 అంగుళాలకు చేరవచ్చంటున్నారు.

English summary
A storm along the east coast on Wednesday brought with it a mix of rain, sleet and snow, slowing traffic, grounding planes and prompting many people to change their Thanksgiving plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X