వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 సంవత్సరానికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ కొత్త పదం 'వేప్'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం కొన్ని వేల పదాలు ఇంగ్లీషు భాషలో ఇముడ్చుకుంటున్న విషయం తెలిసిందే. వాటి నుంచి ఓ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఆ సంవత్సర పదంగా ఎంపిక చేస్తుంది.

2014 సంవత్సరానికి గాను సంబంధించి కొత్త పదాలలో విశిష్టమైన పదంగా "వేప్" vape ను ఎంపిక చేసినట్లు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సంస్ధ ప్రకటించింది. గత ఏడాది 'సెల్ఫీ' అనే పదాన్ని ఎంపిక చేశారు.

'Vape' is word of the year for Oxford Dictionaries

ఇప్పుడా 'సెల్ఫీ' అనే పదం ఎంతలా వాడుకలోకి వచ్చిందో తెలిసిందే. ప్రతి ఒక్కరూ వారి సెల్ఫీలను తీసుకోని సోషల్ మీడియా వెబ్ సైట్స్‌లో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం. వేప్ అంటే, ఈ-సిగరెట్‌ను పీల్చే విధానమని తెలిపింది.

English summary
Oxford Dictionaries picked "vape" the act of smoking an e-cigarette as their new word of the year on Tuesday, with the affectionate "bae" and the more pragmatic "contactless" as runners-up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X