వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యన్ మీడియా సంచలనం: పుతిన్‌ రక్తంతో స్నానం చేస్తాడట!

తన లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికే పుతిన్ దుప్పిల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారని పేర్కొంది

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో దుప్పి(రాయల్ స్టాగ్) రక్తానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. 100డాలర్లు వెచ్చిస్తే గానీ 10మి.లీ దుప్పి రక్తం దొరకదంటే.. దాని డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుప్పి రక్తంతో స్నానం చేయడం వల్ల శారీరక వ్యాధులు నయం అవుతాయన్న రష్యన్ల నమ్మకమే దీనికింత డిమాండ్ పెరిగేలా చేసింది.

ఇప్పుడిదంతా ఎందుకంటే!.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం దుప్పి రక్తంతోనే స్నానం చేస్తారని అక్కడి మీడియా సంచలన విషయాలు బయటపెట్టింది. తన లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికే పుతిన్ దుప్పిల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారని పేర్కొంది. రష్యన్ కు చెందిన ఓ టెలివిజన్ చానెల్ ఈ వార్తలను ప్రసారం చేసింది.

Vladimir Putin 'likes to take baths in BLOOD extracted from deer antlers'

పుతిన్ స్నానం కోసం ఏటా 70కిలోల దుప్పి కొమ్ములు సేకరించినట్లు మీడియా ఆరోపించింది. రష్యాలో దుప్పి రక్తం రూ.కోట్లలో బిజినెస్ చేస్తోందని తెలిపింది. కొంతమంది ఈ రక్తంతో స్నానం చేస్తే.. మరికొందరు ఈ రక్తాన్ని సేవిస్తుంటారని తెలియజేసింది.

English summary
Vladimir Putin is bathing in blood extracted from the severed antlers of Maral deer in an attempt to boost his health, according to extraordinary reports in the Russian media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X