న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లండన్‌లో 131వ వింబుల్డన్‌కు సర్వం సిద్ధం: కంప్లీట్ గైడ్ ఇదే

లండన్‌లోని వింబుల్డన్ స్టేడియంలో మంగళవారం వింబుల్డన్-2017 అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఓపెన్ ఎరాలో 7 వింబుల్డన్ టైటిళ్లను గెలిచి అత్యంత విజయవంతమైన ఆటగాడి

By Nageshwara Rao

హైదరాబాద్: లండన్‌లోని వింబుల్డన్ స్టేడియంలో మంగళవారం వింబుల్డన్-2017 అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఓపెన్ ఎరాలో 7 వింబుల్డన్ టైటిళ్లను గెలిచి అత్యంత విజయవంతమైన ఆటగాడిగా రోజర్ ఫెదరర్ నిలిచాడు.

ఈ ఏడాది జరగనున్న వింబుల్డన్ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. 2012లో జరిగిన టోర్నీలో రోజర్ ఫెదరర్ టైటిల్‌ని గెలిచాడు. ఇక ప్రస్తుతం నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న ఆండీ ముర్రే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు.

ప్రెగ్నెన్సీ ద్వారా మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఈ ఏడాది వింబుల్డన్‌ని మిస్ అవుతుంది. ఇది 131వ వింబుల్డన్ ఎడిషన్ కావడం విశేషం. రోజర్ ఫెదరర్, పీట్ సంప్రాస్‌లు ఏడు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిళ్లను గెలవగా, మార్టినా నవరత్రిలోవా తొమ్మిదిసార్లు మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది.

A complete guide to Wimbledon 2017 (June 27 to July 16)

తేదీ: జూన్ 27 నుంచి జులై 16 వరకు( జులై 3 నుంచి ప్రధాన టోర్నీ ప్రారంభం)
వేదిక: వింబుల్డన్ స్టేడియం, లండన్
ఇండియాలో ఏ ఛానల్‌లో ప్రసారం: స్టార్ స్పోర్ట్స్


పాల్గొనే ఆటగాళ్ల వివరాలు:
Men's Singles: 128
Women's Singles: 128
Men's Doubles: 64
Women's Doubles: 64
Mixed Doubles: 32


డిఫెండింగ్ ఛాంపియన్స్:
Men's Singles: Andy Murray
Women's Singles: Serena Williams
Men's Doubles: Pierre-Hugues Herbert/France Nicolas Mahut
Women's Doubles: Serena Williams/United States Venus Williams
Mixed Doubles: Heather Watson/Finland Henri Kontinen


గతంలో గెలిచిన వారి జాబితా:
Men's Singles: Andy Murray (2016), Novak Djokovic (2015), Novak Djokovic (2014), Andy Murray (2013), Roger Federer (2012)

Women's Singles: (2016), Serena Williams (2015), Petra Kvitova (2014), Marion Bartoli (2013), Serena Williams (2012).

Men's Doubles: Pierre-Hugues Herbert/Nicolas Mahut (2016), Jean-Julien Rojer/Horia Tecău (2015), Vasek Pospisil/Jack Sock (2014), Bob Bryan/Mike Bryan (2013), Jonathan Marray/Frederik Nielsen (2012)

Women's Doubles: Serena Williams/Venus Williams (2016), Martina Hingis/Sani Mirza (2015), Sarra Errani/Roberta Vinci (2014), Hsieh Su-Wei/Peng Shuai (2013), Serena Williams/Venus Williams (2012).

Mixed Doubles: Henri Kontinen/Heather Watson (2016), Martina Hingis/Leander Paes (2015), Nenad Zimonjić/Samantha Stosur (2014), Daniel Nestor/Kristina Mladenovic (2013), Mike Bryan/Lisa Raymond (2012).


ప్రైజ్ మనీ వివరాలు:
Men's Singles: £2.2m
Women's Singles: £2.2m
Men's Doubles: £400,000
Women's Doubles: £400,000
Mixed Doubles: €100,000


వింబుల్డన్ అధికారిక వెబ్ సైట్:
Official website: www.wimbledon.com
Official Twitter handle: Wimbledon @wimbledon

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X