న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి హ్యాట్రిక్: ఎలైట్ జాబితాలోకి బద్రీ, మొత్తంగా 15వ వాడు

బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్‌ శామ్యూల్‌ బద్రీ సంచలనం సృష్టించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్‌ శామ్యూల్‌ బద్రీ సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బద్రీ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతిని పార్థీవ్‌ పటేల్ డిఫెన్స్‌ ఆడాడు.

<strong>ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి హ్యాట్రిక్: అరుదైన ఘనత సాధించి బద్రీ</strong>ఐపీఎల్ పదో సీజన్‌లో తొలి హ్యాట్రిక్: అరుదైన ఘనత సాధించి బద్రీ

ఇక రెండో బంతికి పార్థీవ్ పటేల్(3) అవుట్ చేశాడు. ఫుల్‌టాస్‌గా వేసిన మూడో బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన మెక్లీన్ గన్‌ (0) భారీ షాట్‌ ఆడాడు. లాంగాన్‌లో ఉన్న మన్‌దీప్‌ చేతికి చిక్కి వెనుదిరిగాడు. ఇక నాలుగో బంతికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్‌గా పంపిన బద్రీ హ్యాట్రిక్ సాధించాడు.

దీంతో ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ వికెట్‌ నమోదు చేసిన బౌలర్‌గా బద్రీ రికార్డు సృష్టించాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐపీఎల్ చరిత్రలో శామ్యూల్స్ బద్రీది 15 హ్యాట్రిక్ కావడం విశేషం. ఐపీఎల్ పదో సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే బద్రీ అద్భుత ప్రదర్శన చేశాడు.

Full list of IPL hat-tricks after RCB's Samuel Badree joins elite list


ఐపీఎల్‌లో ఇప్పటివరకు హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు వీరే:

1. Lakshmipathy Balaji (Chennai Super Kings) Vs Kings XI Punjab in 2008
2. Amit Mishra (Delhi Daredevils) Vs Deccan Chargers in 2008
3. Makhaya Ntini (CSK) Vs Kolkata Knight Riders in 2008
4. Yuvraj Singh (KXIP) Vs Royal Challengers Bangalore in 2009
5. Rohit Sharma (DC) Vs Mumbai Indians in 2009
6. Yuvraj Singh (KXIP) Vs DC 2009
7. Praveen Kumar (RCB) Vs Rajasthan Royals in 2010
8. Amit Mishra (DC) Vs KXIP in 2011
9. Ajit Chandila (RR) Vs Pune Warriors in 2012
10. Sunil Narine (KKR) Vs KXIP in 2013
11. Amit Mishra (Sunrisers Hyderabad) Vs PW in 2013
12. Pravin Tambe (RR) Vs KKR in 2014
13. Shane Watson (RR) Vs SRH in 2014
14. Axar Patel (KXIP) Vs Gujarat Lions in 2016
15. Samuel Badree (RCB) Vs MI in 2017
16. Andrew Tye (GL) Vs RPS in 2017

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Full list of IPL hat-tricks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X