న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్ ట్వంటీ20: పూర్తి షెడ్యూల్

By Nageswara Rao

ఢాకా: ఆసియా కప్ ట్వంటీ20 2016 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6వ తేదీ వరకు బంగ్లాదేశ్‌లో జరగనుంది. తొలిసారి ఆసియా కప్ ఫార్మెట్‌లో కొన్ని మార్పులు చేశారు. నిజానికి ఆసియా కప్‌ టోర్నమెంట్‌లో 50 ఓవర్ల మ్యాచ్‌లు జరుగుతాయి.

అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో భారత్‌లో ఐసీసీ వరల్డ్ టీ20 జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్‌లో నిర్వహించే మ్యాచ్‌లను ట్వంటీ20 ఫార్మెట్‌లో నిర్వహించనున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో పాటు క్వాలిఫయిర్ జట్టు ఇందులో పాల్గొంటున్నాయి.

ఆప్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, ఒమన్ ఈ నాలుగు జట్లలో ఏదో ఒక జట్టు క్వాలిఫయిర్‌గా టోర్నీలో పాల్గొంటుంది. ఈ నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొని ఉంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, ఇండియా జట్లు తలపడనున్నాయి.

ఈ టోర్నీలో మొత్తం 11 మ్యాచ్‌లు జరగనున్నాయి. దాయాది దేశాలైన ఇండియా, పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 27న తలపడనున్నాయి. ఆసియా కప్‌లో భాగంగా అన్ని మ్యాచ్‌లు కూడా బంగ్లాదేశ్‌లోని మిర్‌పుర్‌లో ఉన్న షేర్ ఇ బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.

Full schedule of Asia Cup Twenty20 2016 (February 24 to March 6)

Here is the full schedule of Asia Cup T20 2016:

All games start at 7 PM IST (1.30 PM GMT) (7.30 PM Local)
February 24 (Wednesday) - Match 1 - Bangladesh Vs India
February 25 (Thursday) - Match 2 - Sri Lanka Vs Qualifier
February 26 (Friday) - Match 3 - Bangladesh Vs Qualifier
February 27 (Saturday) - Match 4 - India Vs Pakistan
February 28 (Sunday) - Match 5 - Bangladesh Vs Sri Lanka
February 29 (Monday) - Match 6 - Pakistan Vs Qualifier
March 1 (Tuesday) - Match 7 - India Vs Sri Lanka
March 2 (Wednesday) - Match 8 - Bangladesh Vs Pakistan
March 3 (Thursday) - Match 9 - India Vs Qualifier
March 4 (Friday) - Match 10 - Pakistan Vs Sri Lanka
March 5 (Saturday) - REST DAY
March 6 (Sunday) - Match 11 - FINAL
Note: Schedule is subject to change.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X