న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్-ఇంగ్లాండ్ సిరిస్: తేదీలు, వేదికలు ఖరారు

By Nageshwara Rao

బెంగుళూరు: భారత్‌లో జరగనున్న ఇండియా-ఇంగ్లాండ్ సిరిస్‌కు సంంబధించి తేదీలు, వేదికలను బీసీసీఐ జులై 15 (శుక్రవారం) అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు, 3 వన్డేలు, 3 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.

నవంబర్ 9 నుంచి టెస్ట్ సిరిస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌కి రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే సిరిస్ జనవరి 15, 2017న ప్రారంభం కానుంది. పూణెలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. జనవరి 26 నుంచి ట్వంటీ20 సిరిస్ కాన్పూర్‌లో ప్రారంభం కానుంది.

డిసెంబర్ 20లో టెస్ట్ సిరిస్ ముగుస్తుండటంతో ఇంగ్లాండ్ జట్టు క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల కోసం ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లనుంది. తిరిగి మళ్లీ వన్డే, టీ20 సిరిస్ కోసం భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ మీడిాయ అడ్వైజరీ అజయ్ షిర్కే శుక్రవారం వెల్లడించారు.

Full schedule of India-England Test, ODI, T20I series

ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనకు రాక ముందు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో టీమిండియా, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది. 2016-17 సంవత్సరానికి టీమిండియా స్వదేశంలో 13 టెస్టు మ్యాచ్‌లు ఆడే విధంగా బీసీసీఐ ప్లాన్ చేసింది.

India-England series schedule
Test matches to start at 9.30 AM IST
1st Test - November 9-13 (Wednesday to Sunday) - Rajkot
2nd Test - November 17-21 (Thursday to Monday) - Visakhapatnam
3rd Test - November 26-30 (Saturday to Wednesday) - Mohali
4th Test - December 8-12 (Thursday to Monday) - Mumbai
5th Test - December 16-20 (Friday to Tuesday) - Chennai

All ODIs are day-night (2.30 PM IST start)
1st ODI - January 15, 2017 (Sunday) - Pune
2nd ODI - January 19 (Thursday) - Cuttack
3rd ODI - January 22 (Sunday) - Kolkata

T20Is start at 7 PM IST

1st T20I - January 26 (Thursday) - Kanpur
2nd T20I - January 29 (Sunday) - Nagpur
3rd T20I - February 1 (Wednesday) - Bengaluru

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X