న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుర్చీ తన్నిన గంభీర్‌కు కోత: 24లక్షలు చెల్లించిన కోహ్లీ

బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ గౌతం గంభీర్‌ మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి శిక్షకు గురయ్యాడు. బెంగళూరుతో సోమవారం మ్యాచ్‌ సందర్భంగా కోల్‌కతా విజయం ఖరారయ్యే సమయంలో అతను ఆవేశపడ్డాడు.

గంభీర్ ఆవేశం: టీమిండియాకు దూరమిందుకేనా(వీడియో)గంభీర్ ఆవేశం: టీమిండియాకు దూరమిందుకేనా(వీడియో)

చివర్లో సూర్యకుమార్‌ బౌండరీ బాదగానే తమ డగౌట్లోనే ఉన్న కుర్చీని గట్టిగా తన్నాడు. దీంతో అతడికి మ్యాచ్‌ రిఫరీ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించాడు.

Gowtham

కాగా, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఆ జట్టు కెప్టెన్‌ కోహ్లికి రూ.24 లక్షలు జరిమానా విధించింది.

ఇప్పటికే అతనోసారి ఇదే తప్పిదానికి రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. రెండోసారి ఓవర్లు నెమ్మదిగా వేయడంతో జరిమానా రెట్టింపైంది. ఈ మొత్తాన్ని విరాట్ కోహ్లీ చెల్లించేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X