న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ నెంబర్ వన్: దిగజారిన భారత్ ర్యాంక్

By Nageswara Rao

క్రైస్ట్ చర్చ్: టెస్టు క్రికెట్‌లో భారత్‌ ర్యాంక్ దిగజారింది. నెంబర్ వన్ స్థానంలో ఉన్న భారత్‌ను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా నెంబర్ వన్ ర్యాంకింగ్‌కు ఎగబాకింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరిస్‌లో 2-0తేడాతో క్లీన్ స్వీప్ సాధించడంతో ఆసీస్ నెంబర్ వన్ ర్యాంకు చేరుకుంది.

క్రైస్ట్‌చర్చ్‌లో బుధవారంతో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ టెస్టు సిరిస్‌ను గెలవడంతో లాభపడ్డ భారత జట్టు జనవరి 16న ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

న్యూజిలాండ్‌తో సిరిస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా 109 పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. భారత జట్టు 110 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. తాజా టెస్టు విజయంతో ఆస్ట్రేలియా 112 పాయింట్లతో మొదటి స్థానానికి ఎగబాకింది.

 ICC Rankings: India lose No. 1 Test spot to Australia

Prize money for top 4 Test sides (cut-off date April 1, 2016):
No. 1 ranked Test side (Australia) - $1 million
No. 2 (India) - $500,000
No. 3 (South Africa) - $200,000
No. 4 (Pakistan) - $100,000
Total - $1.8 million

Test rankings as on February 24, 2016 after the completion of New Zealand-Australia series:
1. Australia (112 rating points)
2. India (110)
3. South Africa (109)
4. Pakistan (106)
5. England (102)
6. New Zealand (99)
7. Sri Lanka (89)
8. West Indies (76)
9. Bangladesh (47)
10. Zimbabwe (5)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X