న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: 2008-2016 వరకు ఛాంపియన్ల సక్సెస్ రేట్ ఇలా

By Nageswara Rao

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్‌లో కొత్త ఛాంపియన్ ఉదయించింది. బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో ఆదివారం (మే 29)న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది.

దీంతో రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తర్వాత ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించిన ఆరో జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ తొమ్మిది ఎడిషన్లలో మూడు సార్లు ఫైనల్‌కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు మళ్లీ ఓటమి పాలైంది.

Indian Premier League: Success rate of champions (2008-2016)

209 పరుగుల భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 200 పరుగులు చేసి ఓటమి పాలైంది. 15 బంతుల్లో 39 పరుగులు (నాటౌట్)గా నిలిచిన బెన్ కటింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గతంలో కింగ్స్ ఎలెవన్ పంబాజ్ జట్టు కూడా ఫైనల్‌కు చేరుకున్నా ఛాంపియన్‌గా నిలవడంలో విఫలమైంది.

ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరుకున్న జట్ల సక్సెస్ రేటును ఒక్కసారి పరిశీలిస్తే:

SUCCESS RATES OF TEAMS IN IPL FINAL
Team Finals played Won Lost Year(s) Success Per cent
Kolkata Knight Riders 2 2 0 2012, 2014 100%
Rajasthan Royals 1 1 0 2008 100%
Deccan Chargers 1 1 0 2009 100%
Sunrisers Hyderabad 1 1 0 2016 100%
Mumbai Indians 3 2 1 won in 2013, 2015; lost in 2010 66.66%
Chennai Super Kings 6 2 4 won in 2010, 2011; lost in 2008, 2012, 2013, 2015 33.33%
Kings XI Punjab 1 0 1 2014 0.00%
Royal Challengers Bangalore 3 0 3 2009, 2011, 2016 0.00%
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X