న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్ గెలుపు, 26 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి: దినేష్ కార్తీక్ రికార్డ్

ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్‌ లయన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

రాజ్‌కోట్:ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్‌ లయన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 26 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 188 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ 162 పరుగులకే కుప్పకూలింది.

దినేష్ కార్తీక్ రికార్డ్

గుజరాత్‌ లయన్స్‌ తరఫున ఐపీఎల్‌ ఆడుతున్న దినేశ్‌ కార్తీక్‌ వికెట్‌ కీపర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వికెట్‌ కీపర్‌గా 100 క్యాచ్‌లు పట్టి బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కి పంపిన తొలి ఆటగాడిగా దినేశ్ కార్తీక్‌ ఐపీఎల్‌లో రికార్డు నెలకొల్పాడు. 1.2వ ఓవర్‌లో నాథ్ సింగ్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న ఓపెనర్‌ ఓహ్రా వికెట్‌ కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్యాచ్‌తో దినేశ్‌ కార్తీక్‌ ఈ ఘనత సాధించాడు.

IPL 2017: Match 26: Gujarat Lions opt to bowl against Kings XI Punjab

గుజరాత్ బ్యాటింగ్

- గుజరాత్ 26 పరుగుల తేడాతో ఓడింది.
- గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.
- 137 పరుగుల వద్ద సందీప్ శర్మ అవుటయ్యాడు. అతను 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు.
- 102 పరుగుల వద్ద నాథ్ అవుటయ్యాడు.
- 102 పరుగుల స్మిత్ అవుటయ్యాడు. నాలుగు బంతుల్లో 4 పరుగులు చేశాడు.
- 95 పరుగుల వద్ద జడెజా అవుటయ్యాడు. జడెజా 7 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
- 70 పరుగుల వద్ద రైనా అవుటయ్యాడు. అతను 24 బంతల్లో 32 పరుగులు చేశాడు.
- ఫించ్ జట్టు స్కోర్ 46 పరుగులు ఉన్నప్పుడు అవుటయ్యాడు. అతను 12 బంతుల్లో 13 పరుగులు చేశాడు.
- 6 పరుగుల వద్ద మెకల్లమ్ అవుటయ్యాడు.

పంజాబ్ బ్యాటింగ్

- పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
- 188 పరుగుల వద్ద సాహా అవుటయ్యాడు. 5 బంతుల్లో 10 పరుగులు చేశాడు.
- 174 పరుగుల వద్ద పటేల్ అవుటయ్యాడు. అతను 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
- 157 పరుగుల వద్ద స్టోయినిస్ అవుటయ్యాడు. అతను 9 బంతుల్లో ఏడు పరుగులు చేశాడు.
- 132 పరుగుల వద్ద గ్లెన్ మాక్స్‌వెల్ అవుటయ్యాడు. అతను 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 31 పరుగులు చేశాడు.
- 128 పరుగుల వద్ద అమ్లా అవుటయ్యాడు. అతను 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 65 పరుగులు చేశాడు.
- 81 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మార్ష్ 24 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేశాడు.
- 11 పరుగులకే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. వోహ్రా 4 బంతుల్లో 2 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X