న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన ఢిల్లీ: 67 రన్స్‌కు ఆలౌట్, వికెట్ పోకుండా పంజాబ్ విన్

ఐపీఎల్‌‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ డేర్ డెవిల్స్‌ జట్లు మొహాలీ వేదికగా తలపడుతున్నాయి.

మొహాలి: ఐపీఎల్‌‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ పైన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పేలవమైన ప్రదర్శన చేసింది. 17.1 ఓవర్లో వికెట్లన్నీ కోల్పోయి కేవలం 67 పరుగులే చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ వికెట్ కోల్పోకుండా 68 పరుగులు చేసింది.

పంజాబ్ టీంలో బౌలర్ సందీప్ శర్మ అద్భుత ప్రతిభ కనబరిచాడు. అతను ఇరవై పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికట్లు తీశారు.

ipl 10

పంజాబ్ బ్యాటింగ్

- గుప్టిల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేశాడు. ఆమ్లా 20 బంతుల్లో 16 పరుగులు చేశాడు. వీరిద్దరే లక్ష్యాన్ని చేధించారు.
- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 7.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది.

ఢిల్లీ బ్యాటింగ్

- ఢిల్లీ డేర్ డెవిల్స్ 17.1 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ దారుణంగా ఆడింది. ఎవరు కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. అండర్సన్ చేసిన 18 పరుగులే అత్యధిక వ్యక్తిగత పరుగులు.
- 17.1 ఓవర్ వద్ద ఢిల్లీ పదో వికెట్ కోల్పోయింది. శర్మ 1 బంతిలో పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు.
- 16.6 ఓవర్ వద్ద షమీ అవుటయ్యాడు. షమీ 4 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
- 15.3 ఓవర్ వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రబడ 20 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు.
- 14.1 ఓవర్ వద్ద డిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. అండర్సన్ 25 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటయ్యాడు.
- 12 ఓవర్లకు 51 పరుగులు చేసింది ఢిల్లీ.
- ఢిల్లీ 10 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి కేవలం 37 పరుగులు చేసింది.
- 8.4 ఓవర్ వద్ద 5 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
- 7.4 ఓవర్ వద్ద పంత్ అవుటయ్యాడు. అతను 6 బంతుల్లో 3 పరుగులు చేశాడు.
- 6.1 ఓవర్ వద్ద నాయర్ అవుటయ్యాడు. అతను 10 బంతుల్లో 11 పరుగులు చేశాడు.
- 4.6 ఓవర్ వద్ద అయ్యర్ అవుటయ్యాడు. అతను 7 బంతుల్లో ఆరు పరుగులు చేశాడు.
- బిల్లింగ్స్ 2.5 ఓవర్ వద్ద అవుటయ్యాడు. 2 బంతుల్లో పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు.
- 0.6 బంతుల్లో శాంసన్ అవుటయ్యాడు. అతను 14 బంతుల్లో 5 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X