న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే క్యాచ్: ఇంటర్నెట్‌లో వైరల్ (వీడియో)

న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డ‌ర్ టామ్ లాథ‌మ్ అందుకున్న ఓ క్యాచ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్‌‌లో 'క‌్యాచెస్ విన్ మ్యాచెస్‌' అనే సామెత ఉంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డ‌ర్ టామ్ లాథ‌మ్ అందుకున్న ఓ క్యాచ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు క్రికెట్‌లోనే ఆల్ టైమ్ బెస్ట్ క్యాచెస్‌లో ఒకటిగా దీనిని అభివ‌ర్ణిస్తున్నారు. హామిల్ట‌న్ వేదికగా జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట సంద‌ర్భంగా కెప్టెన్ డుప్లెస్సీని ఓ అద్భుత‌మైన క్యాచ్ ద్వారా కివీస్ ఆటగాడు లాథ‌మ్‌ పెవిలియన్‌కు పంపాడు.

హామిల్ట‌న్ టెస్టులో రెండో రోజు ఆట సంద‌ర్భంగా షార్ట్‌లెగ్‌లో ఉన్న లాథ‌మ్‌.. డుప్లెస్సీ స్వీప్ ఆడ‌బోతున్నాడ‌ని ముందుగానే ఊహించి అందుకు త‌గిన‌ట్లు మెరుపు వేగంతో కుడివైపున‌కు క‌దిలి క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X