న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలింగే బలం: ఆ రికార్డుని ఢిల్లీ చెరిపేస్తుందా?

ఐపీఎల్ భాగంగా పూణె సూపర్‌ జెయింట్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మంగళవారం పుణె వేదికగా తలపడుతున్నాయి. గతేడాది తలపడ్డ రెండు సార్లు కూడా ఢిల్లీపై పూణె విజయం సాధించడం విశేషం.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భాగంగా పూణె సూపర్‌ జెయింట్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మంగళవారం పుణె వేదికగా తలపడుతున్నాయి. గతేడాది తలపడ్డ రెండు సార్లు కూడా ఢిల్లీపై పూణె విజయం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే మ్యాచ్‌లో జహీర్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది తేలనుంది.

ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో పూణె విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు ఢిల్లీ విషయానికి వస్తే తాను ఆడని తొలి మ్యాచ్‌లోనే బెంగళూరు చేతిలో 15 పరుగులతో ఓటమి పాలైంది.

ఈ సీజన్‌లో జెపీ డుమిని, డికాక్‌ లాంటి స్టార్ ఆటగాళ్లు టోర్నీకి దూరం అయిన మంగళవారం నాటి మ్యాచ్‌కి శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ కలిశాడు. మంగళవారం నాటి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. అయితే తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది.

Preview: IPL 2017: Match 9: Rising Pune Supergiant Vs Delhi Daredevils on April 11

ఢిల్లీ జట్టులో యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ ఒక్కడే రాణించేలా కనిపిస్తున్నాడు. మరోవైపు జహీర్‌ ఖాన్, క్రిస్‌ మోరిస్‌, కమిన్స్‌, మహ్మద్ షమి, రబాడ, మురుగన్‌ అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌తో బౌలింగ్‌ విభాగం బాగానే ఉన్నప్పటికీ, బ్యాటింగ్‌‌లో రాణిస్తేనే జట్టు గెలిచే అవకాశం ఉంది.

ఇక పూణె జట్టు విషయానికి బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ మాత్రం అంత పటిష్టంగా లేదు. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అశోక్‌ దిండా ఐతే ఆఖరి ఓవర్‌లో 30 పరుగులిచ్చాడు. ప్రస్తుతం ఇమ్రాన్‌ తాహిర్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

జట్ల వివరాలు:
రైజింగ్ పూణె సూపర్ జెయింట్: Steve Smith (captain), Mahendra Singh Dhoni (wicketkeeper), Ajinkya Rahane, Ben Stokes, Faf du Plessis, Usman Khawaja, Manoj Tiwary, Mayank Agarwal, Ankit Sharma, Baba Aparajith, Ankush Bains, Rajat Bhatia, Deepak Chahar, Rahul Chahar, Daniel Christian, Ashok Dinda, Lockie Ferguson, Jaskaran Singh, Saurabh Kumar, Milind Tandon, Jaydev Unadkat, Adam Zampa.

ఢిల్లీ డేర్ డెవిల్స్: Zaheer Khan (captain), Mohammad Shami, Shahbaz Nadeem, Jayant Yadav, Amit Mishra, Shreyas Iyer, Sanju Samson (wicketkeeper), Karun Nair, Rishabh Pant (wicketkeeper), CV Milind, Khaleel Ahmed, Pratyush Singh, Murugan Ashwin, Aditya Tare, Shashank Singh, Ankit Bawne, Navdeep Saini, Corey Anderson, Angelo Mathews, Pat Cummins, Kagiso Rabada, Chris Morris, Carlos Brathwaite, Sam Billings, Ben Hilfenhaus.

మ్యాచ్ ప్రారంభం రాత్రి 8 PM IST - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN
బుధవారం మ్యాచ్ (ఏప్రిల్ 12) - Mumbai Vs Hyderabad in Mumbai - 8 PM IST
పూణె తదుపరి మ్యాచ్ - Vs Gujarat on April 14 (Thursday) in Rajkot (8 PM IST)
ఢిల్లీ తదుపరి మ్యాచ్ - Vs Punjab on April 15 (Saturday) in Delhi (8 PM IST)

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X