న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్యాన్స్‌కు పండుగ: సచిన్ సినిమా ట్రైలర్ విడుదల (వీడియో)

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్’ అనే చిత్రం ట్రైలర్‌ని గురవారం విడుదల చేశారు.

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'స‌చిన్‌: ఎ బిలియ‌న్ డ్రీమ్స్' అనే చిత్రం ట్రైలర్‌ని గురవారం విడుదల చేశారు. మే 26వ తేదీన ఈ చిత్రం అభిమానుల మందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో సచిన్‌కి సంబంధించిన అన్ని అంశాలు చూపించారు.

సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు జేమ్స్ ఎర్‌స్కైన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌వి భ‌గ్‌చంద్కా, కార్నివాల్ మోష‌న్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. క్రికెటర్లు అజహరుద్దీన్, ధోనిల ఆటో బ‌యోగ్ర‌ఫీల‌పై తెరకెక్కిన సినిమాలు హిట్ అవడంతో సచిన్ సినిమా హిట్ అవుతుందని అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X