న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అద్భుతం: సచిన్‌లా.. 4 ఏళ్లకే అండర్-12 క్రికెట్ టీంకు సెలక్ట్

ముంబై: సాధారణంగా నాలుగేళ్ల పిల్లలు తల్లిదండ్రులతో, బొమ్మలతో ఆడుకుంటారు. టీవీలో కార్టూన్ బొమ్మలు చూస్తుంటారు. కానీ షయన్ జమాల్ అనే 4 ఏళ్ల బాలుడు మాత్రం అప్పుడే క్రికెటర్‌గా వార్తల్లోకి ఎక్కాడు. అతను తన స్కూల్లోని అండర్ 12 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు.

Unbelivable! 4 year old boy selected to play for U-12 cricket team

ఈ చిన్నారి అధికారిక టోర్నమెంటుల్లో పాల్గొంటూ అచ్చం సచిన్ టెండుల్కర్‌లా ఆడుతున్నాడని ప్రశంసలు పొందుతున్నాడు. ఏడాది క్రితమే షాయన్‌లో క్రికెట్ పట్ల ఆసక్తిని అతని తండ్రి గుర్తించాడు. ఉత్తమ్ భట్టాచార్య అనే కోచ్ దగ్గరకు పంపించాడు.

అప్పటి నుంచి అతను వెలుగులోకి వచ్చాడు. బంతిని బలంగా బాదే టెక్నిక్ ఉంది. ఆ తర్వాత బౌండరీలు బాదడంలోను నేర్పరి అయ్యాడు. బంతి వస్తుంటే దాని వైపే అతను చూసే చూపు తనకు ఆశ్చర్యం కలిగించిందని కోచ్ చెప్పాడు. ఏనాటికైనా అతను భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X