న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షూటింగ్‌: జాతీయ రికార్డు నెలకొల్పిన 65 ఏళ్ల బామ్మ

ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల నిర్మల్ యాదవ్ షూటింగ్ ఆటలో రికార్డు ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది.

By Nageshwara Rao

హైదరాబాద్: 65 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు. కృష్ణారామ అనుకుంటూ తమ శేషజీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల నిర్మల్ యాదవ్ షూటింగ్ ఆటలో రికార్డు ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది.

వివరాల్లోకి వెళితే ఇటీవలే పూణెలో ముగిసిన 60వ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ వెటరన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో నిర్మల్ 341/400తో స్కోరు నమోదు చేసి స్వర్ణం కైవసం చేసుకుంది. రెండేళ్ల క్రితమే ఆమె షూటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టడం విశేషం.

Delhi's 65-year-old shooter sets national record

గత రెండు సంవత్సరాలుగా టాప్‌గన్ షూటింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నిర్మల్ యాదవ్ గతేడాది జరిగిన కర్నీసింగ్ స్మారక షూటింగ్‌లోనూ స్వర్ణ పతకంతో సాధించింది. తాజాగా పూణెలో జాతీయ రికార్డుని నెలకొల్పడంతో నిర్మల్ యాదవ్ పేరు మారు మ్రోగి పోతుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X