న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఈపీఎల్ గేమ్ వీక్ 26: రౌండప్ - ఫలితాలు

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) గేమ్ వీక్ 26‌లో (శనివారం) క్రిస్టల్ ప్యాలెస్ 1-0తో మిడిల్స్ బ్రో పైన గెలుపొందింది.

బెంగళూరు: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) గేమ్ వీక్ 26‌లో (శనివారం) క్రిస్టల్ ప్యాలెస్ 1-0తో మిడిల్స్ బ్రో పైన గెలుపొందింది.

లీగ్ లీడర్ చెల్సియా లీడ్‌లో దూసుకుపోతోంది. 3-1తో స్వాన్ సీ సిటీ పైన గెలుపొంది దూసుకెళ్తోంది.

ప్రస్తుతం చెల్సియా ఖాతాలో 63 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటి దాకా అది 23 మ్యాచులు ఆడింది. రెండో స్థానంలో ఉన్న మాంచెస్టర్ సిటీ కంటే 11 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్ అంతకంటే ఒక మ్యాచ్ ఎక్కువగానే ఆడింది.

EPL game week 26: Roundup and results

ఎవర్టోన్ 2.-0తో సుందర్లాండ్ పైన విజయం సాధించింది. మరోవైపు హల్ సిటీ - బర్ల్నీ ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రామా ముగిసింది.

శనివారం, ఫిబ్రవరి 25 ఫలితాలు

క్రిస్టల్ ప్యాలెస్ 1-0 మిడిల్స్ బ్రో
హల్ సిటీ 1-1 బర్న్లీ ఎఫ్‌సీ
ఎవెర్టోన్ 2-0 సుందర్లాండ్
వెస్ట్ బ్రోమ్ 2-0 బోర్నేమౌత్
చెల్సియా 3-1 స్వాన్ సీ సిటీ
వెస్ట్ హామ్ యునైటెడ్ 1-1 వాట్ ఫోర్డ్

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X