న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఈపీఎల్ గేమ్ వీక్ 27: రౌండప్-ఫలితాలు

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) గేమ్ వీక్ 27లో మాంచెస్టర్ యునైటెడ్ 1-1తో ఏఎఫ్సీ బోర్నేమౌత్‌తో డ్రా చేసుకుంది.

బెంగళూరు: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) గేమ్ వీక్ 27లో మాంచెస్టర్ యునైటెడ్ 1-1తో ఏఎఫ్సీ బోర్నేమౌత్‌తో డ్రా చేసుకుంది.

రెడ్ డెవిల్స్ సిరీస్ అవకాశాన్ని కోల్పోయింది. పెనాల్టీ ద్వారా రెండు క్రూషియల్ పాయింట్లు పోగొట్టుకుంది. దీంతో అది ఆరో స్థానంలో నిలిచింది.

లివర్ పూల్ 3-1తో ఆర్సెనాల్ పైన గెలుపొందింది. రార్టో ఫిర్మినో, సాడియో మానె, జార్జియో వింజల్డంలు గోల్స్ చేసి కీలకమైన మ్యాచులో గెలుపులో తమ పాత్ర పోషించారు.

EPL game week 27: Roundup and results

లివర్ పూల్‌తో జరిగిన మ్యాచులో ఆర్సెనాల్.. తమ కీలక ఆటగాడు అలెక్సిస్ సాంచెజ్‌ను బెంచీకే పరిమితం చేసి ఆందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ చిలీయన్‌ను రెండో సగంలో మ్యాచులోకి తీసుకు వచ్చారు. అయితే, అప్పటికే నష్టం జరిగింది.

గేమ్ వీక్ 27 ఫలితాలు, శనివారం, మార్చి 4

మాంచెస్టర్ యునైటెడ్1-1 ఏఎఫ్సీ బోర్నేమౌత్
వెస్ట్ బ్రోమ్ 0-2 క్రిస్టల్ ప్యాలెస్
స్వాన్‌సీ సిటీ 3-2 బర్న్‌లీ
వాట్ ఫోర్డ్ 3-4 సౌతాంప్టన్
లీసెస్టర్ సిటీ 3-1 హల్ సిటీ
స్టోక్ సిటీ 2-0 మిడిల్స్ బ్రో
లివర్ పూల్ 3-1 ఆర్సెనాల్

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X