న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

లా లీగా గేమ్ వీక్ 23: రౌండప్ - ఫలితాలు

లా లీగా గేమ్ వీక్ 23 శనివారం (ఫిబ్రవరి 18)న జరిగింది. ఇందిలో గ్రెనడా 4-1తో రియలా బేటీస్‌ను ఓడించింది.

బెంగళూరు: లా లీగా గేమ్ వీక్ 23 శనివారం (ఫిబ్రవరి 18)న జరిగింది. ఇందిలో గ్రెనడా 4-1తో రియలా బేటీస్‌ను ఓడించింది.

లీగ్ లీడర్ రియల్ మాడ్రిట్ చాలా సులభంగా 2-0తో ఎస్పాన్యోల్‌పైన గెలిచింది. అల్వారో మోరాటా, గరేత్ బాలేలు గోల్స్ చేశారు. గరేత్ బాలే కొద్ది రోజులు గాయాలపాలై తిరిగి ఫీల్డులో అడుగు పెట్టాడు. ఇప్పుడు గోల్ చేయడం.. ద్వారా తన సత్తా చాటాడు. 83వ నిమిషంలో గోల్ చేశాడు.

మోరాటా, బాలే, క్రిస్టియానో రొనాల్డోలు బాగా ఆడారు. మరో ముఖ్యమైన మ్యాచులో అట్లెటికో మాడ్రిడ్ 4-1తో గిజోన్ పైన గెలుపొందింది. కెవిన్ గామిరో హ్యాట్రిక్ సాధించాడు.

La Liga game week 23: Roundup and results

గేమ్ వీక్ 23, డే 1

గ్రనెడా 4-1 రియల్ బేటిస్
స్పోర్టింగ్ గిజోన్ 1-4 అట్లెటికో మాడ్రిడ్
రియల్ మాడ్రిట్ 2-0 ఎస్పాన్యోయల్
డిపోర్టివో 0-1 అలేవ్స్
సెవిల్లా 2-0 ఈబార్

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X