న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

లా లీగా గేమ్ వీక్ 26: రౌండప్-ఫలితాలు

లా లీగా గేమ్ వీక్ 26లో రియలా సోసీడాడ్ 3-2తో రియల్ బేటీస్ పైన గెలుపొందింది. ఈ గెలుపు ద్వారా సోసీడాడ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

బెంగళూరు: లా లీగా గేమ్ వీక్ 26లో రియలా సోసీడాడ్ 3-2తో రియల్ బేటీస్ పైన గెలుపొందింది. ఈ గెలుపు ద్వారా సోసీడాడ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

అట్లెటికో మాడ్రిడ్ కంటే పైకి ఎగసింది. లీగ్ లీడర్స్ రియల్ మాడ్రిడ్ 4-1తో ఈబార్ పైన గెలిచింది.

మరో మ్యాచులో ఎఫ్ సీ బార్సిలోనా 5-0తో సెల్టా విగో పైన అద్భుత విజయం సాధించింది. అయిదు గోల్స్ చేసింది. కానీ ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

La Liga game week 26: Roundup and results

గేమ్ వీక్ 26, శనివారం, మార్చి 4

రియల్ బేటీస్ 2-3 రియల్ సోసీడాడ్
లిగానెస్ 1-0 గ్రెనడా
ఈబార్ 1-4 రియల్ మాడ్రిడ్
విల్లారీల్ 2-0 ఎస్పాన్యోల్
ఈబార్ 1-4 రియల్ మాడ్రిడ్
ఆదివారం, మార్చి 5 బార్సిలోనా 5-0 సెల్టా విగో

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X