న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ind Vs Thai: కబడ్డీ వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలిచేదెవరు?

By Nageshwara Rao

అహ్మదాబాద్: కబడ్డీ వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలిచేదెవరో. అహ్మదాబాద్‌లో జరుగుతున్న కబడ్డీ వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా థాయ్‌లాండ్‌తో, ఇరాన్ జట్టు కొరియాతో తలపడనున్నాయి.

టోర్నీలో భాగంగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్‌కు కొరియా షాక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి భారత్ సెమీ ఫైనల్స్‌కు చేరింది. సెమీపైనల్స్‌లో భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ప్రో కబడ్డీ లీగ్ ద్వారా మంచి అనుభవం భారత కబడ్డీ జట్టు ఆటగాళ్ల సొంతం.

మరోవైపు థాయిలాండ్ జట్టు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని సెమీస్‌కు చేరింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో గ్రూప్ బి టాపర్‌గా నిలిచింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై చివర్లో 8 పారుుంట్లు సాధించి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

భారత్ జట్టు బలం పటిష్ట డిఫెన్స్. ఈ ఢిఫెన్స్ తోనే థాయిలాండ్‌ను చిత్తు చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత విజయం సాధించడంలో అనూప్ కుమార్, రాహుల్ చౌదరి, పర్‌దీప్ నర్వాల్, మంజీత్ ఛిల్లర్, దీపక్ హూడా కీలకం కానున్నారు. కబడ్డీ వరల్డ్ కప్ 2016 సెమీ ఫైనల్ షెడ్యూల్, జట్లు, వేదికలు:

Kabaddi World Cup 2016: India vs Thailand semifinal match today

21st October (Friday) - 7:50 PM IST
సెమీఫైనల్ 1 - ఇండియా (Group A 2nd Placed Team) Vs థాయిలాండ్ (Group B Topper) - Ahmedabad (TransStadia)

21st October (Friday) - 8:50 PM IST
సెమీఫైనల్ 2 - కొరియా (Group A Topper) Vs ఇరాన్ (Group B 2nd Placed Team) - Ahmedabad (TransStadia)

ఫైనల్ మ్యాచ్: 22nd October (Saturday) - 9 PM IST

స్టార్ స్పోర్ట్స్, స్టార్ హెచ్‌డీలలో అన్ని మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం

సెమీఫైనల్స్‌:
కొరియా Vs ఇరాన్‌ (రాత్రి 8 గంటలకు)
భారత్‌ Vs థాయ్‌లాండ్‌ (రాత్రి 9 గంటలకు)

ఇండియా: Anup Kumar (C), Ajay Thakur, Deepak Niwas Hooda, Jasvir Singh, Pardeep Narwal, Rahul Chaudhary, Dharamraj Cherathalan, Mohit Chhillar, Surender Nada, Surjeet Narwal, Kiran Parmar, Manjeet Chhillar, Sandeep Narwal, Nitin Tomar.

ఇరాన్: Meraj Sheykh (C), Abolfazl Maghsoudlou Mahalli, Gholamabbas Korouki, Mohammadesmaeil Maghsoudloumahalli, Mohammadtaghi Paeinmahali, Mohsen Maghsoudloujafari, Abozar Mohajer Mighani, Fazel Atrachali, Hadi Tajik, Milad Sheibak, Soleiman Pahlevani, Mohammad Esmaeil Nabibakhsh, Farhad Rahimi Milaghardan, Saeid Ghaffari.

కొరియా: Dong Ju Hong (C), Cheol Gyu Shin, Dong Geon Lee, Jang Kun Lee, Chan Sik Park, Dong Gyu Kim, Jae Cheole Lee, Jae Min Lee, Young Chang Ko, Gyung Tae Kim, Seong Ryeol Kim, Tae Beom Kim, Tae Deok Eom, Yong Joo Ok.

థాయిలాండ్: Khomsan Thongkham (C), Aniwat Phakphian, Chanwit Wichian, Phodsawi Sawangyai, Pramot Saising, Santi Bunchoet, Sarawut Hopet, Warit Songsri, Kittichai Kanket, Peeradach Jantajam, Phuwanai Wannasaen, Saithon Rungsawang, Khunakon Chanjaroen, Tin Phonchoo.

Story first published: Tuesday, November 14, 2017, 10:17 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X