న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీలో ఇదిగో అనుష్కశర్మ, కోహ్లీ అవుటైనప్పుడు ఇలా(పిక్చర్స్)

By Srinivas

సిడ్నీ: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ అనుష్క శర్మను విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు! ప్రపంచ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టుకు, తన ప్రియుడు విరాట్ కోహ్లీకి చీర్స్ చెప్పేందుకు అనుష్క శర్మ సిడ్నీ క్రికెట్ స్టేడియంలో కనిపించింది.

భారత జట్టు ఆటగాళ్లు వికెట్లు తీస్తున్నప్పుడు, పరుగులు ఎక్కువగా తీయకుండా మన బౌలర్లు కట్టడి చేసినప్పుడు ఆనందించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఒక వికెట్ డౌన్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే అవుటయ్యాడు.

kohli stuns everyone infront his ladylove anushka Sharma

అతను 13 బంతులు ఆడి ఒక్క పరుగు చేశాడు. జాన్సన్ బౌలింగులో హాడిన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లీ రాణించకుండా భారత జట్టు అభిమానులతో పాటు అనుష్క శర్మను కూడా నిరాశపరిచాడు.

నిరుత్సాహపడ్డ అనుష్క శర్మ

kohli stuns everyone infront his ladylove anushka Sharma

తన ప్రియుడు విరాట్ కోహ్లీ వికెట్ పోయిన సమయంలో బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కసారిగా షాకయినట్లు కనిపించారు. కోహ్లీ అవుట్ కాగానే నిరుత్సాహంతో నోటి పైన అయ్యో అన్నట్లుగా చేయి పెట్టుకున్నారు. అంతకుముందు ఆమె సిడ్నీ క్రికెట్ మైదానంలో సందడి చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X