న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

42వ ఏటలోకి సచిన్ టెండుల్కర్: 42 అరుదైన రికార్డులు (పిక్చర్స్)

By Srinivas

ముంబై: మాస్ట్రర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన క్రికెట్ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఎవరు చెరిపేయలేని అరుదైన రికార్డులు కూడా సచిన్ సొంతమయ్యాయి. అభిమానులు సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. అలాంటి సచిన్ ఏప్రిల్ 24న 42వ ఏటలోకి అడుగు పెడుతున్నారు.

ఆయన పుట్టిన రోజు నేపథ్యంలో సామాజిక అనుసంధాన వేదికల్లో అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సచిన్ నవంబర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. అతను ముంబై ఇండియన్స్ టీంకు అండగా ఉన్నారు. సచిన్ ఎక్కడ ఉన్నా అభిమానులు సచిన్ సచిన్ అంటూ నినాదాలు చేస్తారు. అలాంటి సచిన్ క్రికెట్ జీవితంలో 42 ముఖ్య ప్రపంచ రికార్డులు...

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్‌ను ప్రకటించారు. క్రికెట్ దేవుడుగా సచిన్‌ను అభిమానులు ఆరాదిస్తారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

అప్పటికే టెండుల్కర్ అంతర్జాతీయ వన్డే, ట్వంటీ20లకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత టెస్టుల నుండి తప్పుకుంటున్నట్లు 2013లో ప్రకటించారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

సచిన్ రిటైర్మెంట్ ప్రకటనను భారత్ క్రికెట్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బిసిసిఐ) ఓ ప్రకటన చేసింది.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్ 200వ టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. రిటైర్మెంట్ విషయమై సచిన్ లేఖ రాసినట్లు బిసిసిఐ తెలిపింది.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్ 24 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడారు. వన్డేలు, టెస్టులు, ట్వంటీ20లో ఎన్నో రికార్డులు సృష్టించారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, సెంచరీలను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఎన్నో రికార్డులు తిరగరాశాడు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

తొలుత వన్డేలు, ట్వంటి20ల నుండి సచిన్ తప్పుకున్నాడు. ఆఖరున టెస్టులకు గుడ్ బై చెప్పాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో ఓ మహాధ్యాయం ముగిసింది.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

రెండు ఫార్మాట్లలో కలిపి వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండుల్కర్. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ సచిన్‌దే.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

రిటైర్మెంట్ సమయంలో సచిన్... క్రికెట్ లేని జీవితాన్ని తాను ఊహించుకోలేనని సచిన్ టెండుల్కర్ బిసిసిఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

క్రికెట్ లేకుండా జీవించడం దుర్భరమే అన్నాడు. తాను 11వ ఏట నుండి క్రికెట్ ఆడుతున్నానని, దేశం తరఫున ఆడటం తన కల అని అది నెరవేరిందన్నాడు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్పగా భావిస్తున్నట్లు చెప్పాడు. రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని తన హృదయం చెబుతోందని, అభిమానుల మద్దతు వల్లే ఇన్నేళ్లు ఆడగలిగానని చెప్పాడు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

మాస్ట్రర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన క్రికెట్ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ఎవరు చెరిపేయలేని అరుదైన రికార్డులు కూడా సచిన్ సొంతమయ్యాయి. అభిమానులు సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. అలాంటి సచిన్ ఏప్రిల్ 24న 42వ ఏటలోకి అడుగు పెడుతున్నారు.

 సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

ఆయన పుట్టిన రోజు నేపథ్యంలో సామాజిక అనుసంధాన వేదికల్లో అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

సచిన్ నవంబర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. అతను ముంబై ఇండియన్స్ టీంకు అండగా ఉన్నారు. సచిన్ ఎక్కడ ఉన్నా అభిమానులు సచిన్ సచిన్ అంటూ నినాదాలు చేస్తారు.

1. అత్యధిక టెస్ట్ పరుగులు - 15,921
2. అత్యధిక వన్డే పరుగులు - 18,426
3. అత్యధిక టెస్టులు - 200
4. అత్యధిక వన్డేలు - 463
5. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు
6. అత్యధిక టెస్ట్ సెంచరీలు - 51
7. అత్యధిక వన్డే సెంచరీలు - 49
8. అత్యధిక వన్డే అర్ధ సెంచరీలు - 96
9. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల ఆరంగేట్రాలలోనే సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు
10. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు - 2,278. ఆరుసార్లు అత్యధిక ప్రపంచ కప్‌లు ఆడాడు. పాకిస్తాన్ ఆటగాడు జావెద్ మియాందాద్ కూడా ఆరు ప్రపంచకప్‌లు ఆడాడు. అతనితో సమానంగా సచిన్ ఉన్నాడు.
11. ఓ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు - 6
12. ఇంగ్లాండ్ యార్కషైర్ తరఫున ఆడిన క్రికెటర్. ఫస్ట్ ఓవర్ సీస్ క్రికెటర్.
13. అత్యధిక 90లు (90 పరుగులు) - 10 (స్టీవ్ వా, రాహుల్ ద్రావిడ్‌లు కూడా అన్నేసార్లు చేశారు)
14. టెస్టుల్లో అత్యధిక అర్ధ సెంచరీలు - 68 (50+ పరుగులు - 119)
15. టెస్టుల్లో అత్యధిక ఫోర్లు - 2,058 ప్లస్
16. టెస్టుల్లో అత్యధిక వేగవంతంగా 10,000 పరుగులు (195 ఇన్నింగ్స్‌లలో, బ్రయాన్ లారా, సంగక్కరలతో సమానంగా)
17. టెస్టుల్లో వేగవంతమైన 14,000 పరుగులు - 279 ఇన్నింగ్స్
18. టెస్టుల్లో వేగవంతమైన 15,000 పరుగులు - 300
19. ఓ కేలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు - 1998 సంవత్సరంలో 1,894 (9 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు)
20. ఒకే ప్రపంచ కప్‌లో ఎక్కువ పరుగులు - 2003 సంవత్సరంలో 673
21. వన్డేల్లో ఓ కేలండర్ ఇయర్‌లో ఎక్కువ సెంచరీలు - 1998వ సంవత్సరంలో 9
22. ఓ ప్రత్యర్థి జట్టు పైన అత్యధిక సెంచరీలు - 9 Vs ఆస్ట్రేలియా
23. వన్డేల్లో అత్యధిక 90లు - 18
24. వన్డేల్లో 10,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్
25. వన్డేల్లో వేగవంతమైన 10,000 పరుగులు - 259 ఇన్నింగ్స్
26. వన్డేల్లో వేగవంతమైన 11,000 పరుగులు - 276 ఇన్నింగ్స్
27. వన్డేల్లో వేగవంతమైన 12,000 పరుగులు - 300 ఇన్నింగ్స్
28. వన్డేల్లో వేగవంతమైన 13,000 పరుగులు - 321 ఇన్నింగ్స్
29. వన్డేల్లో వేగవంతమైన 14,000 పరుగులు - 350 ఇన్నింగ్స్
30. వన్డేల్లో వేగవంతమైన 15,000 పరుగులు - 377 ఇన్నింగ్స్

31. వన్డేల్లో 15,000 పరుగులు పూర్తి చేసిన తొలి, ఇప్పటి వరకు ఒకే ఒక ఆటగాడు (6,000, 17,000 and 18,000 రికార్డ్ కూడా సచిన్ సొంతం). సచిన్ తర్వాత రెండో స్థానంలో సంగక్కర ఉన్నాడు. అతను 14,234 పరుగులు చేశాడు.

32. భారత్ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యం - 331, రాహుల్ ద్రావిడ్‌తో కలిసి (1999లో న్యూజిలాండ్ పైన). ఇది వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యంలో రెండోది.

33. వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం - 8,227 పరుగులు (సచిన్, గంగూలీల భాగస్వామ్యం) (26 సెంచరీలు, 29 అర్ధ సంచరీలు, 179 ఇన్నింగ్స్), అత్యధిక స్కోర్ 258.

34. వన్డేల్లో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం - సచిన్, గంగూలీలు - 26

35. వన్డేల్లో మొత్తంగా అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం - టెండుల్కర్, గంగూలీలు - 6,609 (136 ఇన్నింగ్స్‌లలో 21 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు)

36. టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం - 6,920 పరుగులు (సచిన్, ద్రావిడ్ - 20 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు, 143 ఇన్నింగ్స్)

37. టెస్టుల్లో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం - సచిన్, ద్రావిడ్ - 20

38. వరుసగా అత్యధిక వన్డే మ్యాచులు - 185

39. వన్డే యంగెస్ట్ కెప్టెన్ - 23 ఏళ్ల 126 రోజులు (1996లో శ్రీలంక పైన)

40. వన్డేల్లో అత్యదిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు - 62

41. వన్డేల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు - 15

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X