సానియా మీర్జా
తాను ఆడనప్పుడే మీడియాలో పిచ్చిరాతలు వచ్చేవి కావని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శనివారం హైదరాబాదులో అన్నారు.
సానియా మీర్జా
ఆడనప్పుడే తాను పత్రికలు చూసేదానినని, అప్పుడు అలాంటి వార్తలు ఉండవని వ్యాఖ్యానించింది. రిటైరయ్యేలోగా ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని సంపాదించడమే తన లక్ష్యమని చెప్పింది.
సానియా మీర్జా
కెరీర్‌కు గుడ్ బై చెప్పోలోపు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవాలనుందని చెప్పారు. ప్రస్తంత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్నానని చెప్పారు.
సానియా మీర్జా
మన దేశంలో బాలికలు స్వేచ్ఛగా క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి ఇంకా చాలాకాలం పడుతుందని సానియా మీర్జా అభిప్రాయపడ్డారు.
సానియా మీర్జా
తమ అమ్మాయి క్రీడాకారిణిగా రాణించగలదని తల్లిదండ్రులు విశ్వసించడానికి చాలా కాలం పట్టవచ్చునన్నారు. సానియా శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సానియా మీర్జా
సీఐఐ యువజన సమావేశంలో పాల్గొన్నారు. లోటస్ ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు చిన్న పిల్లలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సానియా మీర్జా
హైదరాబుదోలని లోటస్ ఆసుపత్రి కార్యక్రమంలో సానియా మీర్జా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సానియాతో పాటు మర్రి శశిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
సానియా మీర్జా
తమ అమ్మాయి క్రీడాకారిణిగా రాణించగలదని తల్లిదండ్రులు విశ్వసించడానికి చాలా కాలం పట్టవచ్చునన్నారు. సానియా శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సానియా మీర్జా
సీఐఐ యువజన సమావేశంలో పాల్గొన్నారు. లోటస్ ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు చిన్న పిల్లలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సానియా మీర్జా
ఆటకు దూరంగా ఉన్నప్పుడే తనపై చెత్త వార్తలు రావని, అందువల్ల టెన్నిస్‌కు దూరంగా ఉన్న సమయాల్లో మాత్రమే వార్తా పత్రికలు చదువుతానని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది.
సానియా మీర్జా
తన పైన విమర్శలు చేసే వారు తమ జీవితంలో ఒక్కసారైనా క్రికెట్ బ్యాటు గానీ, టెన్నిస్ రాకెట్ గానీ పట్టుకొని ఉండరనే అనుకుంటున్నానని సానియా వ్యాఖ్యానించారు.
సానియా మీర్జా
నా విమర్శకుల్లో ప్రత్యేకత అదేనని సానియా మీర్జా ఎద్దేవా చేశారు. 2010లో శస్త్ర చికిత్సలు చేయించుకున్న సానియా.. ఆ సమయంలోనే తన జీవితంలో క్లిష్టదశ ఎదురైందని చెప్పింది.
సానియా మీర్జా
2010లోనే పెళ్లి చేసుకున్పటికీ ఆ ఏడాది దాదాపు ఆరు నెలలు ఎంతో బాధపడ్డానని, ఆ సమయంలో వికలాంగురాలిగా మారానని చెప్పారు.
సానియా మీర్జా
కనీసం తల దువ్వుకోవడం, బట్టలు మార్చుకోవడానికి కూడా శరీరం సహకరించలేదని, ఆ ఆరు నెలలే తన జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ అన్నారు.