న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్ర సృష్టించిన సైనా, వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ మహిళ

By Nageswara Rao

హైదరాబాద్: ఇండియన్ బ్యాట్మింటన్ షట్లర్ సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. కెరీర్‌లోని అత్యుత్తమ ర్యాంక్‌ని సాధించింది. బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌కు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన తోలి భారతీయ మహిళగా రికార్డు సాధించారు.

 Saina Nehwal Becomes World No. 1 After Carolina Marin Loses Indian Open Semis

ఇండియన్ ఓపెన్ సెమీస్‌లో కరోలినా మారిన్ ఓటమి చెందడంతో, సైనా నెహ్వాల్ మొదటి స్ధానాన్ని కైవసం చేసుకుంది. సెమీస్‌లో సైనా నెహ్వాల్ జపాన్‌కు చెందిన యూ హిసిమోటోతో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌తో సంబంధం లేకుండా సైనా నెహ్వాల్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుని సాధించడం విశేషం.

గతంలో పురుషుల బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌లో ప్రకాశ్ పదుకొణె వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుని సాధించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X