హైదరాబాద్/బెంగళూరు: తన కెరీర్ ముగింపు దశలో ఉందంటూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె కోచ్ విమల్ కుమార్ స్పందించారు. సైనా ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తను ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో లేదని విమల్ కుమార్ స్పష్టం చేశారు.
నా కెరీర్ ముగింపు దశలో ఉంది: సైనా సంచలన ప్రకటన
{photo-feature}