న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనల్లో షరపోవా ఓటమి: సెరీనాదే ఆస్ట్రేలియన్ ఓపెన్

సిడ్నీ: ఆరవ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల ఛాంపియన్‌గా సెరెనా విలియమ్స్ నిలిచింది. ఫైనల్లో రష్యా క్రీడాకారిణి మారియా షరపోవాను ఓడించి విజేతగా నిలిచింది. దీంతో సెరీనా విలియమ్స్ 19వ గ్రాండ్ స్లామ్‌ను సొంతం చేసుకున్నట్లయింది.

Serena Williams beats Maria Sharapova to win Australian Open

ఈ అమెరికా ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి 6-3, 7-6(7-5) తేడాతో సెకండ్ సెట్‌లో మారియా షరపోవాను ఓడిచింది. ధీటుగా జవాబిచ్చిన షరపోవా.. సెరీనా ధాటికి నిలువలేకపోయింది. తాజా విజయంతో 19 మేజర్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన మార్టినా నవ్రోతిలోవా, క్రిస్ ఎవర్ట్‌ల సరసన చేరింది.

2004 నుంచి 16 సార్లు పోటీపడిన సెరీనా విలియమ్స్... తాజాగా రష్యన్ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ 2 మారియా షరపోవాను ఓడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X