న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్ (ఫోటోలు)

By Nageswara Rao

యుఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లో నోవాక్ జకోవిచ్, ఆండ్రియస్ హైదర్‌ల మ్యాచ్ ముగియగానే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీవీ యాంకర్‌తో మాట్లాడుతున్న జకోవిచ్ స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమానిని కోర్టులోకి రమ్మని పిలిచాడు. వెంటనే అతడు కోర్టులోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

ఇద్దరూ కలిసి కాసేపు కోర్టులోనే కుప్పిగంతులు వేస్తున్నట్లుగా ఓ సరికొత్త రకం డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత 'ఐ లవ్ న్యూయార్క్' అని రాసున్న టీ షర్ట్‌ను జకోవిచ్‌కు ఆ అభిమాని తొడిగేశాడు. దీంతో కోర్టులో ఉన్న చాలా మందికి ఈ సంఘటన కొత్తగా అనిపించింది.

అయితే వీరిద్దరికి ఇది కొత్త కాదు. 2011లోనూ జకోవిచ్, అతను కలిసి ఇలాగే డ్యాన్స్ చేశారు. ఆ అభిమాని పేరు కామెరూన్ హ్యూస్. 'సూపర్‌ ఫ్యాన్‌'గా అతడు అమెరికావాసులకు సుపరిచితుడు. హాకీ, బాస్కెట్‌ బాల్‌ ఇలా ఏ పోటీ జరుగుతున్నా, తన కుప్పిగంతుల డ్యాన్స్‌తో మైదానాల్లో అదరగొడుతుంటాడు.

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్

యుఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లో నోవాక్ జకోవిచ్, ఆండ్రియస్ హైదర్‌ల మ్యాచ్ ముగియగానే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీవీ యాంకర్‌తో మాట్లాడుతున్న జకోవిచ్ స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమానిని కోర్టులోకి రమ్మని పిలిచాడు. వెంటనే అతడు కోర్టులోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

 ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్

ఇద్దరూ కలిసి కాసేపు కోర్టులోనే కుప్పిగంతులు వేస్తున్నట్లుగా ఓ సరికొత్త రకం డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత 'ఐ లవ్ న్యూయార్క్' అని రాసున్న టీ షర్ట్‌ను జకోవిచ్‌కు ఆ అభిమాని తొడిగేశాడు.

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్

దీంతో కోర్టులో ఉన్న చాలా మందికి ఈ సంఘటన కొత్తగా అనిపించింది. అయితే వీరిద్దరికి ఇది కొత్త కాదు. 2011లోనూ జకోవిచ్, అతను కలిసి ఇలాగే డ్యాన్స్ చేశారు.

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్

ఆ అభిమాని పేరు కామెరూన్ హ్యూస్. 'సూపర్‌ ఫ్యాన్‌'గా అతడు అమెరికావాసులకు సుపరిచితుడు. హాకీ, బాస్కెట్‌ బాల్‌ ఇలా ఏ పోటీ జరుగుతున్నా, తన కుప్పిగంతుల డ్యాన్స్‌తో మైదానాల్లో అదరగొడుతుంటాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X