న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ గేల్ సిక్స్ కొడితే అంతే: నదిలో ఈది బంతి తెచ్చిన అభిమాని (వీడియో)

By Srinivas

లండన్: విండీస్ విధ్వంసం క్రిస్ గేల్ కొట్టిన ఓ బంతిని తీసుకు వచ్చేందుకు అ అభిమాని ఏకంగా ఓ చల్లటి నదిలో ఈదాడు. గేల్ విధ్వంసం మనం ఐపీఎల్లో చూస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కౌంటీల్లోను చెలరేగి ఆడాడు.

మ్యాచ్ సమయంలో అతను ఓ బంతికి సిక్స్ కొట్టాడు. దీంతో అది మైదానం అవతల పడింది. దానిని తెచ్చేందుకు మార్టిన్ బల్లక్ అనే క్రికెట్ అభిమాని టోన్ నదిలో ఈదాడు. మార్టిన్ బుల్లక్ కోర్న్ వాల్‌కు చెందినవాడు.

<center><iframe width="100%" height="510" src="https://www.youtube.com/embed/ggsGFTps_cc" frameborder="0" allowfullscreen></iframe></center>

నేను బంతి కోసం ఈదాను, అద్భుతంగా అనిపిస్తోందని అతను చెప్పాడు. అతను గేల్ పైనా ప్రశంసలు కురిపించాడు. దానికి గేల్ స్పందిస్తూ... హ్యాట్సప్ ఛాంపియన్ అని పేర్కొన్నాడు.

Video: Fan swims in cold river to retrieve ball hit outside ground by Chris Gayle

కాగా, ఐపీఎల్లో మెరిసిన వెస్టిండీస్ విధ్వంసం క్రిస్‌ గేల్‌ కౌంటీల్లోనూ చెలరేగాడు. నాట్‌వెస్ట్‌ టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో సోమర్‌సెట్‌ తరఫున ఆడుతున్న క్రిస్ గేల్‌ (151 నాటౌట్‌; 62 బంతుల్లో 10X4, 15X6)లతో సెంచరీ చేశాడు. ఐతే గేల్‌ మెరిసినా కెంట్‌ చేతిలో సోమర్‌సెట్‌కు 3 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X