న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ గేల్ తొలి భారతీయేతరుడు: వన్డేలో 'డబుల్' హీరోలు వీరే..

By Srinivas

కాన్‌బెర్రా: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం నాడు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ విధ్వంసం క్రిస్ గేల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. గేల్ 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్స్‌లతో 215 పరుగులు చేశాడు.

వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు భారతీయులు మాత్రమే డబుల్ సెంచరీ చేశారు. కాగా, క్రిస్ గేల్, సచిన్ ఒకే తేదీ నాడు డబుల్ సాధించారు. డబుల్ సెంచరీ చేసిన భారతీయేతరుడు గేల్ మాత్రమే. ఇప్పటి వరకు డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్లు...

రోహిత్ శర్మ (భారత్) 173 బంతుల్లో 264 పరుగులు (33x4, 9x6) - శ్రీలంక పైన కోల్‌కతాలో - నవంబర్ 13, 2014

వీరేంద్ర సెహ్వాగ్ (భారత్) 149 బంతుల్లో 219 పరుగులు (25x4, 7x6) - వెస్టిండీస్ పైన ఇండోర్‌లో - డిసెంబర్ 8, 2011

WC 2015: Gayle 1st non-Indian & West Indian to score 200 in ODIs

క్రిస్ గేల్ (వెస్టీండీస్) 147 బంతుల్లో 215 పరుగులు (10x4, 16x6) జింబాబ్వే పైన, కాన్ బెర్రాలో - ఫిబ్రవరి 24, 2015

రోహిత్ శర్మ (భారత్ ) 158 బంతుల్లో 209 పరుగులు (12x4, 16x6) ఇండోర్‌లో - నవంబర్ 2, 2013

సచిన్ టెండుల్కర్ (భారత్) 147 బంతుల్లో 200 పరుగులు (25x4, 3x6) at గ్వాలియర్లో - ఫిబ్రవరి 24, 2010

లెఫ్ట్ హ్యాండర్స్ టాప్ టెన్ స్కోర్

క్రిస్ గేల్ (వెస్టిండీస్) 147 బంతుల్లో 215 పరుగులు - జింబాబ్వే పైన కాన్ బెర్రాలో - 2014లో

సయీద్ అన్వర్ (పాకిస్తాన్) 146 బంతుల్లో 194 పరుగులు - భారత్ పైన చెన్నైలో - 1997లో

సనత్ జయసూర్య (శ్రీలంక) 161 బంతుల్లో 189 పరుగులు - భారత్ పైన షార్జాలో - 2000లో

గ్యారీ కిర్ స్టన్ (దక్షిణాఫ్రికా) 159 బంతుల్లో 188* పరుగులు - యూఏఈ పైన రావల్పిండీలో - 1996లో

గంగూలీ (భారత్ ) 158 బంతుల్లో 183 పరుగులు - శ్రీలంక పైన టాంటన్‌లో - 1999లో

మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) 166 బంతుల్లో 181* పరుగులు - న్యూజిలాండ్ పైన హామిల్టన్‌లో - 2007లో

ఉపుల్ తరంగ (శ్రీలంక) 159 బంతుల్లో 174* పరుగులు - భారత్ పైన కింగ్ స్టన్‌లో - 2013లో

అడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా) 126 బంతుల్లో 172 పరుగులు - జింబాబ్వే పైన హొబార్ట్‌లో - 2004లో

బ్రయాన్ లారా (వెస్టిండీస్) 129 బంతుల్లో 169 పరుగులు - శ్రీలంక పైన షార్జాలో - 1995లో

కుమార సంగక్కర (శ్రీలంక) 137 బంతుల్లో 169 పరుగులు - దక్షిణాఫ్రికా పైన కొలంబోలో - 2013లో

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X