హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రికార్డ్ మారథాన్: 14వేల మంది యువతీయువకులు, పెద్దల పరుగు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా దగ్గర యువతీయువకుల, పిల్లలు, పెద్దలు సందడి నెలకొంది. ఎయిర్‌టెల్, హైదరాబాద్ రన్నర్లు సంయుక్తంగా నిర్వహించిన ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్‌లో భారీ సంఖ్యలో పరుగు ప్రియులు పాల్గొన్నారు. మారథాన్లు జరిగిన మార్గాల్లో జనం సందడి కనిపించింది. డప్పులు, నృత్యాలతో ఉత్సాహపర్చారు.

ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన హైదరాబాద్ మారథాన్‌లో పిల్లలు, పెద్దలు, క్రీడాకారులు, విదేశీయులు, మహిళలు, వికలాంగులు వేలాదిగా పాల్గొన్నారు. రన్ సోమాజిగూడ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంతో ముంబై తర్వాత అతిపెద్ద మారథాన్ నిర్వహించిన ఘనతను నగరం సొంతం చేసుకుంది.

నాలుగు వసంతాల ప్రాయంలో హైదరబాద్ మారథాన్ హైదరాబాదీ ఆటగాళ్లనే కాదు, దేశ విదేశీ క్రీడాకారులను ఆకట్టుకుంది. ఐదో ఎడిషన్ మారథాన్‌లో 14వేలమంది క్రీడాకారులు పాల్గొని నగరాన్ని మారథాన్ పరుగుకు చిరునామా చేశారు. ముంబై మహానగరం తర్వాత హైదరాబాద్ ప్రసిద్ధమైన మారథాన్‌కు వేదికగా నిలిచింది.

పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన పరుగును ప్రోత్సహిస్తూ పరుగు దారుల్లో నిర్వహంచిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఆదివారం ఉదయం మారథాన్‌ను నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

మారథాన్ విజేత

మారథాన్ విజేత

ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా దగ్గర యువతీయువకుల, పిల్లలు, పెద్దలు సందడి నెలకొంది.

మారథాన్

మారథాన్

ఎయిర్‌టెల్, హైదరాబాద్ రన్నర్లు సంయుక్తంగా నిర్వహించిన ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్‌లో భారీ సంఖ్యలో పరుగు ప్రియులు పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

మారథాన్లు జరిగిన మార్గాల్లో జనం సందడి కనిపించింది. డప్పులు, నృత్యాలతో ఉత్సాహపర్చారు.

మారథాన్

మారథాన్

ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన హైదరాబాద్ మారథాన్‌లో పిల్లలు, పెద్దలు, క్రీడాకారులు, విదేశీయులు, మహిళలు, వికలాంగులు వేలాదిగా పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

రన్ సోమాజిగూడ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగింది.

మారథాన్

మారథాన్

ఈ కార్యక్రమంతో ముంబై తర్వాత అతిపెద్ద మారథాన్ నిర్వహించిన ఘనతను నగరం సొంతం చేసుకుంది.

మారథాన్

మారథాన్

నాలుగు వసంతాల ప్రాయంలో హైదరబాద్ మారథాన్ హైదరాబాదీ ఆటగాళ్లనే కాదు, దేశ విదేశీ క్రీడాకారులను ఆకట్టుకుంది.

మారథాన్

మారథాన్

ఐదో ఎడిషన్ మారథాన్‌లో 14వేలమంది క్రీడాకారులు పాల్గొని నగరాన్ని మారథాన్ పరుగుకు చిరునామా చేశారు.

మారథాన్

మారథాన్

ముంబై మహానగరం తర్వాత హైదరాబాద్ ప్రసిద్ధమైన మారథాన్‌కు వేదికగా నిలిచింది.

మారథాన్

మారథాన్

పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన పరుగును ప్రోత్సహిస్తూ పరుగు దారుల్లో నిర్వహంచిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి.

మారథాన్

మారథాన్

ఆదివారం ఉదయం మారథాన్‌ను నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

మారథాన్

మారథాన్

10కే రన్‌ను ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ హైటెక్స్ వద్ద ప్రారంభించారు.

మారథాన్

మారథాన్

విజేతలకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ డీసీపీ కార్తికేయ, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ డాక్టర్ మురళి నన్నపనేని, ఎయిర్‌టెల్ తెలంగాణ, ఏపీ సీఈవో వెంకటేష్ విజయరాఘవన్‌లు బహుమతులను అందజేశారు.

మారథాన్

మారథాన్

కాగా, హైదరాబాద్ మారథాన్‌లో భాగంగా 10కే రన్‌లో 93 ఏళ్ల వృద్ధుడు పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

మారథాన్

మారథాన్

హైటెక్‌సిటీలో నివసించే విజయ రామచంద్రారెడ్డి అనే మాజీ స్ప్రింట్ రన్నర్ మొదటిసారిగా రన్‌లో పాల్గొన్నారు. ఈయన 100, 200, 400 మీటర్ల పరుగులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలను సాధించారు.

మారథాన్

మారథాన్

ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా దగ్గర యువతీయువకుల, పిల్లలు, పెద్దలు సందడి నెలకొంది.

మారథాన్

మారథాన్

ఎయిర్‌టెల్, హైదరాబాద్ రన్నర్లు సంయుక్తంగా నిర్వహించిన ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్‌లో భారీ సంఖ్యలో పరుగు ప్రియులు పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

మారథాన్లు జరిగిన మార్గాల్లో జనం సందడి కనిపించింది. డప్పులు, నృత్యాలతో ఉత్సాహపర్చారు.

మారథాన్

మారథాన్

ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమైన హైదరాబాద్ మారథాన్‌లో పిల్లలు, పెద్దలు, క్రీడాకారులు, విదేశీయులు, మహిళలు, వికలాంగులు వేలాదిగా పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

రన్ సోమాజిగూడ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంతో ముంబై తర్వాత అతిపెద్ద మారథాన్ నిర్వహించిన ఘనతను నగరం సొంతం చేసుకుంది.

మారథాన్

మారథాన్

నాలుగు వసంతాల ప్రాయంలో హైదరబాద్ మారథాన్ హైదరాబాదీ ఆటగాళ్లనే కాదు, దేశ విదేశీ క్రీడాకారులను ఆకట్టుకుంది.

మారథాన్

మారథాన్

ఐదో ఎడిషన్ మారథాన్‌లో 14వేలమంది క్రీడాకారులు పాల్గొని నగరాన్ని మారథాన్ పరుగుకు చిరునామా చేశారు.

మారథాన్

మారథాన్

పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన పరుగును ప్రోత్సహిస్తూ పరుగు దారుల్లో నిర్వహంచిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి.

మారథాన్

మారథాన్

ఆదివారం ఉదయం మారథాన్‌ను నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

మారథాన్

మారథాన్

ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా దగ్గర యువతీయువకుల, పిల్లలు, పెద్దలు సందడి నెలకొంది.

మారథాన్

మారథాన్

ఎయిర్‌టెల్, హైదరాబాద్ రన్నర్లు సంయుక్తంగా నిర్వహించిన ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్‌లో భారీ సంఖ్యలో పరుగు ప్రియులు పాల్గొన్నారు.

మారథాన్

మారథాన్

మారథాన్లు జరిగిన మార్గాల్లో జనం సందడి కనిపించింది. డప్పులు, నృత్యాలతో ఉత్సాహపర్చారు.

10కే రన్‌ను ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ హైటెక్స్ వద్ద ప్రారంభించారు. విజేతలకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ డీసీపీ కార్తికేయ, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ డాక్టర్ మురళి నన్నపనేని, ఎయిర్‌టెల్ తెలంగాణ, ఏపీ సీఈవో వెంకటేష్ విజయరాఘవన్‌లు బహుమతులను అందజేశారు.

కాగా, హైదరాబాద్ మారథాన్‌లో భాగంగా 10కే రన్‌లో 93 ఏళ్ల వృద్ధుడు పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. హైటెక్‌సిటీలో నివసించే విజయ రామచంద్రారెడ్డి అనే మాజీ స్ప్రింట్ రన్నర్ మొదటిసారిగా రన్‌లో పాల్గొన్నారు. ఈయన 100, 200, 400 మీటర్ల పరుగులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలను సాధించారు.

English summary
As many as 14,000 runners today took part in the 'Airtel Hyderabad Marathon' here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X