హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్: యువత నడక(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జంతువులను కాపాడుకుందామంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డులో ప్లకార్డులతో నడక ర్యాలీ నిర్వహించారు. పిఎఫ్ఏ హెడ్ వాసంతి ర్యాలీ ప్రారంభించగా ప్రతినిధులు దత్తాత్రేయ జోషి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

మనుషుల్లాగే జంతువులకూ చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని కాపాడాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

జంతువులను కాపాడుకుందామంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డులో ప్లకార్డులతో నడక ర్యాలీ నిర్వహించారు.

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పిఎఫ్ఏ హెడ్ వాసంతి ర్యాలీ ప్రారంభించగా ప్రతినిధులు దత్తాత్రేయ జోషి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

మనుషుల్లాగే జంతువులకూ చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని కాపాడాలని వక్తలు డిమాండ్ చేశారు.

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

జంతువులను కాపాడుకుందామంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్ రోడ్డులో ప్లకార్డులతో నడక ర్యాలీ నిర్వహించారు.

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పిఎఫ్ఏ హెడ్ వాసంతి ర్యాలీ ప్రారంభించగా ప్రతినిధులు దత్తాత్రేయ జోషి, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

పీపుల్స్ ఫర్ ఎనిమల్స్

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

English summary
On World Laboratory Animals Day, April 25, animal welfare activists say that computer generated models and chips which give statistical data for medicinal drugs are available in the market, which can restrict the use of animals for testing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X