హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నృత్య సమ్మోహనం: అసోం కళాకారుల ప్రదర్శన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసోం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక ఉత్సవం సంప్రదాయ, బృంద నృత్యాలతో అలరించింది.

ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ సంచాలకులు మనోజ్‌కుమార్ డెక మాట్లాడుతూ.. అసోం దర్శనీయ స్థలాలతో ఆకట్టుకుంటోందని అన్నారు. అసోం ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బంజారాహిల్స్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో గురువారం రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు.

ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు మనోజ్ కుమార్ డెక, అశుతోష్ అగ్నిహోత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందన్నారు.

ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవం

అసోం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

నృత్య సమ్మోహనం

నృత్య సమ్మోహనం

ఈ సాంస్కృతిక ఉత్సవం సంప్రదాయ, బృంద నృత్యాలతో అలరించింది.

నృత్య సమ్మోహనం

నృత్య సమ్మోహనం

ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ సంచాలకులు మనోజ్‌కుమార్ డెక మాట్లాడుతూ.. అసోం దర్శనీయ స్థలాలతో ఆకట్టుకుంటోందని అన్నారు.

నృత్య సమ్మోహనం

నృత్య సమ్మోహనం

అసోం ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బంజారాహిల్స్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో గురువారం రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు.

నృత్య సమ్మోహనం

నృత్య సమ్మోహనం

ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు మనోజ్ కుమార్ డెక, అశుతోష్ అగ్నిహోత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నృత్య సమ్మోహనం

నృత్య సమ్మోహనం

సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందన్నారు.

నృత్య సమ్మోహనం

నృత్య సమ్మోహనం

అసోం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

నృత్య సమ్మోహనం

నృత్య సమ్మోహనం

ఈ సాంస్కృతిక ఉత్సవం సంప్రదాయ, బృంద నృత్యాలతో అలరించింది.

నృత్య సమ్మోహనం

నృత్య సమ్మోహనం

అసోం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

English summary
Explore.. Indulge.. Soak in the tranquil natural splendor with Assam travelogue Assam Tourism Holds Roadshow to Promote Destination Travel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X