హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు: ‘రాక్‌వెల్’ స్కూల్ ప్రారంభించిన కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రాక్‌వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు యూనివర్సిటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు హైదరాబాద్ అభివృద్ధిని సూచిస్తోందని సిఎం కెసిఆర్ అన్నారు.

రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా కెసిఆర్ అభినందనలు తెలిపారు. మహేష్ బిగాల చిన్న వయసులోనే విద్యా సంస్థలను స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

గురువారం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రాక్‌వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు యూనివర్సిటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కెసిఆర్

కెసిఆర్

అంతర్జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు హైదరాబాద్ అభివృద్ధిని సూచిస్తోందని సిఎం కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా కెసిఆర్ అభినందనలు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

మహేష్ బిగాల చిన్న వయసులోనే విద్యా సంస్థలను స్థాపించారని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao on Thursday said a Bill would be brought into force to initiate private universities in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X