వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద్రాబాద్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్

ఓ మహిళా కూలీపై సామూహిక అత్యాచారం చోటుచేసుకొన్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకొంది. గండి మైసమ్మ కూడలిలో నివసించే ఓ మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ మహిళా కూలీపై సామూహిక అత్యాచారం చోటుచేసుకొన్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకొంది. గండి మైసమ్మ కూడలిలో నివసించే ఓ మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.

భర్త మరణించడంతో మరో వ్యక్తితో కలిసి జీవిస్తోంది. ఈ నెల 13వ, తేదిన షాపూర్‌నగర్‌ అడ్డాలో కూలీ పనుల కోసం వేచి ఉండగా ఆమెను నలుగురు యువకులు ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి సామూహికఅత్యాచారానికి పాల్పడ్డారు.

 Hyderabad: Labourer alleges gangrape

నిందితుల నుండి తప్పించుకొన్న బాధితురాలు రాత్రి పూట 8 గంటల సమయంలో షాపూర్‌నగర్‌కు చేరుకొంది. ఎవరికైనా విషయాన్ని చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు నిందితులు.

దీంతో ఆమె ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. మంగళవారం నాడు బాధితురాలు ధైర్యం తెచ్చుకొని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోడా మిస్త్రీనగర్‌కు చెందిన లడ్డూ, ఇషాక్‌తో పాటు మరో ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

English summary
A 28-year-old woman, working as a daily wage earner, has alleged that she was raped by four unidentified men in Jeedimetla on Sunday night. According to the police, the woman, a resident of Dundigal, had come to Shapur along with her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X