హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యాషన్ అంటే: 'కింగ్ ఫిషర్'లో నటి మీరా చొప్రా హొయలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కింగ్ ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ - 5వ ఎడిషన్‌ను యాజమాన్యం శనివారం నాడు ప్రకటించింది.

ఈ సందర్భంగా సినీ నటి మీరా చోప్రా హోయలు పోయారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో శనివారం జరిగిన వేడుకలో మోడళ్లు ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులతో ఫొటోలకు ఫోజిచ్చారు.

ఈ వేడుకల్లో స్టార్మ్ ఫ్యాషన్ కంపెనీ సీఈఓ గౌరవ్ శర్మ పాల్గొన్నారు. కింగ్ ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ ఎడిషన్ లోగోను మీరా చోప్రా ఆవిష్కరించారు.

ఫ్యాషన్ వీక్

ఫ్యాషన్ వీక్

ఈ సందర్భంగా మీరా చోప్రా మాట్లాడారు. మహిళలకు చీర గొప్ప ఆభరణం అని చెప్పారు. దక్షిణాది చిత్రపరిశ్రమ, హైదరాబాద్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.

ఫ్యాషన్ వీక్

ఫ్యాషన్ వీక్

అందంగా సౌకర్యవంతంగా ఉండటమే ఫ్యాషన్ అని మీరా చోప్రా చెప్పారు. ఈ ఫ్యాషన్ వీక్‌కు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

ఫ్యాషన్ వీక్

ఫ్యాషన్ వీక్

అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు హైదరాబాద్ పార్క్ హోటల్లో ఫ్యాషన్ వీక్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఫ్యాషన్ వీక్

ఫ్యాషన్ వీక్

కింగ్ ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ - 5వ ఎడిషన్‌ను యాజమాన్యం శనివారం నాడు ప్రకటించింది.

ఫ్యాషన్ వీక్

ఫ్యాషన్ వీక్

ఈ సందర్భంగా సినీ నటి మీరా చోప్రా హోయలు పోయారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో శనివారం జరిగిన వేడుకలో మోడళ్లు ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులతో ఫొటోలకు ఫోజిచ్చారు.

English summary
Kingfisher ULTRA announces the launch of 5thseason of Kingfisher ULTRA Hyderabad International Fashion Week Hyderabad, October 3rd 2015.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X