హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగరానికి కొత్త సొగసులు: ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్‌లో ఆధునాతన వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. జీహెచ్ఎంసీ బడ్జెట్‌లో ప్రస్తుతం పెద్దమొత్తంలో నిధులు రోడ్లకే వెచ్చిస్తున్నారు. అందులో భాగంగా సగటున సుమారు రూ. 250 కోట్లు ఏటా బీడీ రోడ్ల రీ కార్పెటింగ్, పాట్‌హోల్స్ మరమ్మత్తుల వంటి పనులకే వినియోగిస్తున్నారు.

వైట్ టాపింగ్ విధానాన్ని పూర్తి స్దాయిలో వినియోగించుకున్నట్లయితే ఏటా దాదాపు రూ. 5.5 కోట్ల వంతున జీహెచ్ఎంసీకి ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రయోగాత్మకంగా 1 కి.మీ రోడ్డును సీఎంఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు.

 ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

గ్రేటర్‌లో ఆధునాతన వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. జీహెచ్ఎంసీ బడ్జెట్‌లో ప్రస్తుతం పెద్దమొత్తంలో నిధులు రోడ్లకే వెచ్చిస్తున్నారు. అందులో భాగంగా సగటున సుమారు రూ. 250 కోట్లు ఏటా బీడీ రోడ్ల రీ కార్పెటింగ్, పాట్‌హోల్స్ మరమ్మత్తుల వంటి పనులకే వినియోగిస్తున్నారు.

 ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

వైట్ టాపింగ్ విధానాన్ని పూర్తి స్దాయిలో వినియోగించుకున్నట్లయితే ఏటా దాదాపు రూ. 5.5 కోట్ల వంతున జీహెచ్ఎంసీకి ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10లో ప్రయోగాత్మకంగా 1 కి.మీ రోడ్డును సీఎంఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు.

ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

30 ఏళ్లపాటు మన్నికగా ఉండే ఈ రహదారులతో జీహెచ్ఎంసీ సుమారు రూ. 22వేల కోట్ల ఖర్చు తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఎస్ఆర్‌డీపీ పనుల అంచనా వ్యయం రూ. 20,600 కోట్లు. జీహెచ్ఎంసీలో అన్ని రకాల రోడ్ల విస్తీర్ణం 8803.48 కి.మీలు వీటిలో బీటీ రోడ్లు 4052.79 కి.మీ ఉన్నాయి.

 ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

వీటి మరమ్మత్తులు, రీకార్పెటింగ్ పనులకు ఏటా దాదాపు రూ. 250 కోట్లు ఖర్చు చూపుతున్నారు. ఈ నిధులతో అన్ని రోడ్లకూ మరమ్మత్తులు చేయడం లేదు. కేవలం వీఐపీలు సంచరించే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో మాత్రమే చేస్తున్నారు.

ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో సిటీ సెంటర్ మాల్ చౌరస్తా నుంచి జహిరానగర్ చౌరస్తా వరకు కిలోమీటర్ మేర రోడ్డు వేస్తున్నారు. సిమెంట్ తయారీ సంస్ధల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణం పనులను గురువారం భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి పరిశీలించారు.

 ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

ప్రయోగాత్మకంగా వైట్ 'టాప్' రోడ్లు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల వరకు మన్నిక ఉండే ఈ వైట్ టాపింగ్ రోడ్లు అతి తక్కువ కాలంలో పూర్తవుతాయని చెప్పారు. సుమారు రూ. 1.80 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని, పూర్తిగా సిమెంట్ తయార సంస్ధలు ఈ రోడ్డును నిర్మిస్తోందని ఆయన వివరించారు.

English summary
Cement Manufacturers’ Association wants major cities such as Hyderabad to take up white topping of roads, a multi-benefit move that it hopes will pave way for some much needed additional stream of demand as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X