వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాఫిక్‌లో 2 గంటలు చిక్కుకున్న మంత్రి కేటీఆర్: సెల్ఫీలు దిగుతూ.. (వీడియో)

మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.నిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.

వైష్ణవాలయం, శివాలయం: ఏపీ-తెలంగాణలపై కేసీఆర్వైష్ణవాలయం, శివాలయం: ఏపీ-తెలంగాణలపై కేసీఆర్

శంకుస్థాపన, అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభకు వెళ్లే వాహనాలతో ఆ రహదారులన్నీ రద్దీగా మారాయి.

సభాస్థలికి వెళ్లేందుకు మంత్రి కేటీఆర్ ఇబ్బంది పడ్డారు. ఆయన వెళ్తున్న వాహనం అక్కడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయింది.

ఈ పరిస్థితుల్లో చివరకు కేటీఆర్‌ సభాస్థలికి చేరుకోలేకపోయినట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. జనం కేటీఆర్‌‌ను జనాలు గుర్తించి ఆయనతో షేక్‌హ్యాండ్స్‌, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

English summary
Minister KTRTRS held up in traffic for 2 hours while in way to public meeting in Pochampad. People happy to shake hands and take selfies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X