నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నేత మనవడి పెళ్లిలో నారా లోకేష్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: తెలుగుదేశం పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ శుక్రవారం నిజామాబాద్‌కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మనుమడు కపిల్‌రెడ్డి వివాహానికి హాజరైన లోకేష్‌ నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు.

లోకేష్‌ నగరానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. ఇసుక ఆక్రమ రవాణాపై మాట్లాడాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరగా.. ఈ అంశంపై జిల్లా పార్టీ నేతలు మాట్లాడతారని తెలిపారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ శుక్రవారం నిజామాబాద్‌కు వచ్చారు.

నారా లోకేష్

నారా లోకేష్

మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మనుమడు కపిల్‌రెడ్డి వివాహానికి హాజరైన లోకేష్‌ నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు.

నారా లోకేష్

నారా లోకేష్

లోకేష్‌ నగరానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఇసుక ఆక్రమ రవాణాపై మాట్లాడాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరగా.. ఈ అంశంపై జిల్లా పార్టీ నేతలు మాట్లాడతారని తెలిపారు.

నారా లోకే

నారా లోకే

తెలుగుదేశం పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ శుక్రవారం నిజామాబాద్‌కు వచ్చారు.

నారా లోకేష్

నారా లోకేష్

మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మనుమడు కపిల్‌రెడ్డి వివాహానికి హాజరైన లోకేష్‌ నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు.

English summary
Nara Lokesh attended Marriage of Kapil Reddy grandson of Smt Aleti Annapurnamma Ex - MLA, Armoor at Lakshmi Kalyana Mandapam, Armoor Road, Nizamabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X