హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిల్క్ వస్త్ర సోయగం: నటి గీతాంజలి సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రామీణ హస్తకళ వికాస్ సమితి అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘నేషనల్ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'ను టాలీవుడ్ నటి గీతాంజలి ప్రారంభించారు.

భారతీయ సంస్కృతిలో సిల్క్, కాటన్ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని గీతాంజలి అన్నారు. ఒకే వేదికలో వేలాది రకాల ఉత్పత్తులను నగర ఫ్యాషన్ ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

నిర్వాహకులు జయేష్ కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో 14 వీవింగ్ రాష్ట్రాల నుంచి చేనేత కారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్థలు విభిన్న రకాల ఉత్పత్తులు 70కిపైగా స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు.

ఉప్పాడ, బెనారస్ సిల్క్, గద్వాల్, ధర్మవరం వంటి వందలాది కలెక్షన్స్ వంటి స్వచ్ఛమైన పట్టు నూలు, చీరలు, డిజైనర్ చీరలు, కుర్తిస్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.

గీతాంజలి

గీతాంజలి

గ్రామీణ హస్తకళ వికాస్ సమితి అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘నేషనల్ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'ను టాలీవుడ్ నటి గీతాంజలి ప్రారంభించారు.

గీతాంజలి

గీతాంజలి

భారతీయ సంస్కృతిలో సిల్క్, కాటన్ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని గీతాంజలి అన్నారు.

గీతాంజలి

గీతాంజలి

ఒకే వేదికలో వేలాది రకాల ఉత్పత్తులను నగర ఫ్యాషన్ ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

English summary
National Silk textile exhibition held in Hyderabad on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X